జెన్నిఫర్ కొత్వాల్
(Jennifer Kotwal నుండి దారిమార్పు చెందింది)
జెన్నిఫర్ కొత్వాల్ భారతదేశానికి చెందిన మోడల్,[1] సినిమా నటి. ఆమె 2005లో సినిమారంగంలో అడుగుపెట్టి కన్నడ సినిమా జోగిలో నటనకుగాను మంచి గుర్తింపునందుకుని హిందీ, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. [2] [3]
జెన్నిఫర్ కొత్వాల్ | |
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001 - 2014 |
నటించిన సినిమాలు
మార్చుకన్నడ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2005 | జోగి | నివేదిత | తొలి కన్నడ చిత్రం[4] |
2006 | శ్రీ | ||
2007 | మస్తీ | ||
2007 | ఉగాది | ప్రియా | |
2007 | సత్యవాన్ సావిత్రి | మోనిషా | |
2007 | లవ కుశ | సారా | |
2007 | ఈ బంధన | పల్లవి | పొడిగించిన అతిధి పాత్ర |
2008 | నీ టాటా నా బిర్లా | ||
2008 | మస్త్ మజా మాది | సహానా | |
2010 | ఎరడనే మదువే | వీణ | |
2010 | బిసిలే | ||
2011 | యువరాజు | జర్నలిస్ట్ | [5] |
2012 | హులి |
తెలుగు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2002 | మనసుంటే చాలు | సాయి కిరణ్ తో తొలి తెలుగు సినిమా | |
2003 | నాగ |
హిందీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2001 | యాదేయిన్ | ప్రీతి సహాయ్ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | షో | ఛానెల్ |
---|---|---|
1999 | జస్ట్ మొహబ్బత్ | సోనీ టీవీ |
2014 | ఓ మై గోల్డ్ | TLC[6] |
మూలాలు
మార్చు- ↑ The Times of India (16 January 2017). "Don't be a victim of fashion: Jennifer Kotwal" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "'I am waiting for the right role'". Deccan Herald (in ఇంగ్లీష్). 2012-07-08. Retrieved 2021-03-16.
- ↑ "'It's all in the attitude'". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-02-24. Retrieved 2021-03-16.
- ↑ The New Indian Express (13 June 2010). "Happy with masala flicks". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "Jennifer is all praises for her 'Prince'". Deccan Herald (in ఇంగ్లీష్). 2010-07-21. Retrieved 2021-03-16.
- ↑ Adgully (2013). "Jennifer Kotwal to feature in TLC's OH MY GOLD!". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జెన్నిఫర్ కొత్వాల్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో జెన్నిఫర్ కొత్వాల్
- ట్విట్టర్ లో జెన్నిఫర్ కొత్వాల్