N
N లేదా n (ఉచ్ఛారణ: ఎన్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 14 వ అక్షరం.N ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎన్స్ అని, తెలుగులో "యన్లు"లు అని పలుకుతారు. ఇది M అక్షరానికి తరువాత, O అక్షరమునకు ముందు వస్తుంది (M N O).
N యొక్క ప్రింటింగ్ అక్షరాలు
మార్చుN - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
n - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
మార్చుఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |