P
P లేదా p (ఉచ్ఛారణ: పి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 16 వ అక్షరం. పిని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో పీస్స్ (P's) అని, తెలుగులో "పీ"లు అని పలుకుతారు. ఇది O అక్షరానికి తరువాత, Q అక్షరమునకు ముందు వస్తుంది (O P Q).
P యొక్క ప్రింటింగ్ అక్షరాలు
మార్చుP - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
p - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
మార్చుఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |