సియాల్‌కోట్ క్రికెట్ అసోసియేషన్
పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు
(Sialkot Cricket Association నుండి దారిమార్పు చెందింది)
సియాల్‌కోట్ క్రికెట్ అసోసియేషన్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ జిల్లాలో క్రికెట్‌ను నిర్వహిస్తుంది.
సియాల్‌కోట్ క్రికెట్ అసోసియేషన్
క్రీడ | క్రికెట్ |
---|---|
దేశం | పాకిస్తాన్ |
2008 ఏప్రిల్ లో, ఇండియన్ క్రికెట్ లీగ్ లో పాల్గొనే క్రికెటర్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిషేధాన్ని ఎత్తివేయాలని అసోసియేషన్ అభ్యర్థించింది.[1] అదే సంవత్సరం నవంబర్‌లో, పాకిస్తాన్ దేశీయ ట్వంటీ20 పోటీలో మూడవసారి గెలిచినందుకు అసోసియేషన్ సియాల్‌కోట్ స్టాలియన్స్‌ను సత్కరించింది.[2] నాలుగు సంవత్సరాల తర్వాత, జట్టు మేనేజర్‌ను మార్చడంపై పిసిబి నిర్ణయాన్ని అసోసియేషన్ విమర్శించింది.[3]
2021 మార్చిలో, అసోసియేషన్ ప్రెసిడెంట్, మాలిక్ జుల్ఫికర్, తాము పిసిబి రిజిస్ట్రేషన్ ప్రక్రియను బహిష్కరిస్తామని ప్రకటించారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "PCB urged to undo ban on ICL players". My Khel. Retrieved 3 June 2021.
- ↑ "Sialkot Cricket Association honours Stallions". The Dawn. 20 November 2008. Retrieved 3 June 2021.
- ↑ "Sialkot Stallions disappointed by PCB's decision to appoint new manager". Cricket Country. Retrieved 3 June 2021.
- ↑ "Former Sialkot officials boycott club registration process". The News. Retrieved 3 June 2021.
- ↑ "Over 1,300 cricket clubs apply for registration: PCB". The Nation. 23 March 2021. Retrieved 3 June 2021.