W
లాటిన్ వర్ణమాలలో ఒక అక్షరము
W లేదా w (ఉచ్ఛారణ: డబ్ల్యు) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 23 వ అక్షరం, చివరి నాలుగవ అక్షరం. W ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డబ్ల్యుస్స్ (W's) అని, తెలుగులో "డబ్ల్యు"లు అని పలుకుతారు. ఇది V అక్షరానికి తరువాత, X అక్షరమునకు ముందు వస్తుంది (V W X). ఇది సాధారణంగా హల్లును సూచిస్తుంది, కానీ కొన్ని భాషలలో ఇది అచ్చును సూచిస్తుంది.
W యొక్క ప్రింటింగ్ అక్షరాలు
మార్చుW - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
w - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
మార్చుఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |