Z
Aa Bb Cc Dd Ee Ff Gg
Hh Ii Jj Kk Ll Mm Nn
Oo Pp Qq Rr Ss Tt Uu
Vv Ww Xx Yy Zz
D'Nealian Cursive.svg
Circle sheer blue 27.png
Circle sheer blue 31.gif
Cursive script 'z' and capital 'Z'
Z కర్సివ్ (కలిపి వ్రాత)

Z లేదా z (ఉచ్ఛారణ: జడ్ (బ్రిటన్, ఐర్లాండ్, కామన్వెల్త్, భారతదేశంలో) లేదా జీ (అమెరికాలో)) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 26 వ అక్షరం, చివరి అక్షరం. Z ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో జడ్స్ (Z's) అని, తెలుగులో "జడ్"లు అని పలుకుతారు. ఇది Y అక్షరానికి తరువాత వస్తుంది (X Y Z). Z అక్షరం ఎక్కువగా ఉపయోగించబడదు. ఇది ఆంగ్ల భాషలో చాలా అరుదుగా ఉపయోగించే అక్షరం. గ్రీకు వర్ణమాల యొక్క ఇదే అక్షరానికి జీటా అని పేరు పెట్టారు.

Z యొక్క ప్రింటింగ్ అక్షరాలుసవరించు

Z - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
z - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=Z&oldid=2952557" నుండి వెలికితీశారు