అంకారా
అంకారా (టర్కిష్ Ankara) టర్కీ దేశపు రాజధాని, ఆ దేశంలో ఇస్తాంబుల్ తరువాత పెద్ద నగరం. సముద్ర మట్టానికి 938 మీ. (3080 అ) ఎత్తులో ఉంది,[2] 2007 గణాంకాల ప్రకారం ఈ నగర జనాభా 39,01,201. అంకారా నగరం, అదే పేరుతో ఉన్న రాష్ట్ర రాజధాని కూడా.
అంకారా | |
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Turkey" does not exist.అంకారా ప్రదేశం |
|
అక్షాంశరేఖాంశాలు: 39°52′N 32°52′E / 39.867°N 32.867°E | |
---|---|
Country | టర్కీ |
Province | అంకారా |
ప్రభుత్వం | |
- Type | {{{government_type}}} |
- మేయర్ | ఇబ్రాహీం మలీహ్ గోక్సెక్ (AKP) |
వైశాల్యము | |
- మొత్తం | 2,516.00 km² (971.4 sq mi) |
ఎత్తు | 938 m (3,077 ft) |
జనాభా (2007)[1] | |
- మొత్తం | 3,901,201, of which 3,763,591 urban |
- సాంద్రత | 1,551.00/km2 (4,017.1/sq mi) |
కాలాంశం | EET (UTC+2) |
- Summer (DST) | EEST (UTC+3) |
Postal code | 06x xx |
Area code(s) | 0312 |
Licence plate | 06 |
వెబ్‌సైటు: http://www.ankara.bel.tr/ |
అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. హిట్టైట్ లు దీనిని సా.శ.పూ 1200 లో "అంకువాష్" అని పిలిచేవారు.[3][4] గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ ఉంది.[5]
అనటోలియా మధ్యలో వున్నది, ఇది ఒక పారిశ్రామికనగరం. ఇది టర్కీ ప్రభుత్వకేంద్రం, అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. ఇది వాణిజ్యకేంద్రం కూడా. ఈ నగరం తన 'అంగోరా మేకలు' (పొడుగాటి వెండ్రుకలు గల), అంగోరా ఉన్నికి ప్రసిద్ధి.
మూలాలు
మార్చు- ↑ Türkiye istatistik kurumu Address-based population survey 2007. Retrieved on 2008-03-21.
- ↑ Ankara, Turkey: Latitude, Longitude and Altitude
- ↑ "Judy Turman: Early Christianity in Turkey". Archived from the original on 2008-12-01. Retrieved 2008-03-24.
- ↑ Saffet Emre Tonguç: Ankara (Hürriyet Seyahat)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-13. Retrieved 2008-03-24.