ఇస్తాంబుల్

టర్కీ లోని నగరం

ఇస్తాంబుల్ (టర్కిష్: ఇస్తాంబుల్, చారిత్రకంగా బైజాంటియన్, ఆ తరువాత కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్:قسطنطينيه); యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి.[2] టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. యూరప్, ఆసియా ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను,, 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించ బడ్డాయి.

ఇస్తాంబుల్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
Official logo of ఇస్తాంబుల్
Emblem of the Istanbul Metropolitan Municipality

Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Turkey" does not exist.Location of Istanbul on the Bosphorus Strait, Turkey

అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం
ప్రాంతాలు మర్మారా
ప్రాదేశికాలు ఇస్తాంబుల్
స్థాపించబడినది 667 క్రీ.పూ. బైజాంటియమ్ గా
రోమన్ పాలన సా.శ..AD 330 కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్: قسطنطينيه) గా
ఉస్మానియా పాలన 1453 ఇస్తాంబుల్ గా
జిల్లాలు 27
వైశాల్యము
 - మొత్తం 1,830.92 km² (706.9 sq mi)
ఎత్తు 100 m (328 ft)
జనాభా (2007)[1]
 - మొత్తం 11,372,613, of which 10,757,327 urban (4th)
 - సాంద్రత 6,211/km2 (16,086.4/sq mi)
కాలాంశం EET (UTC+2)
 - Summer (DST) EEST (UTC+3)
Postal code 34010 to 34850 and
80000 to 81800
Area code(s) (+90) 212 (European side)
(+90) 216 (Asian side)
Licence plate 34
వెబ్‌సైటు: Istanbul Portal
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఇస్తాంబుల్ లోని చారిత్రక ప్రదేశాలు
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంI, II, III, IV
మూలం356
యునెస్కో ప్రాంతంయూరప్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు1985 (9వది సమావేశం)

ఇవీ చూడండి మార్చు

నోట్స్ మార్చు

  1. Türkiye istatistik kurumu Address-based population survey 2007. Retrieved on 2008-03-19.
  2. "Istanbul Metropolitan Municipality: Districts of Istanbul". Archived from the original on 2008-12-04. Retrieved 2008-03-25.

బయటి లింకులు మార్చు

Istanbul గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

41°00′44″N 28°58′34″E / 41.01224°N 28.976018°E / 41.01224; 28.976018{{#coordinates:}}: cannot have more than one primary tag per page