అంగడిబొమ్మ
(అంగడి బొమ్మ నుండి దారిమార్పు చెందింది)
అంగడి బొమ్మ 1978 లో విడుదలైన తెలుగు సినిమా.[1] వ్యభిచారిణిని పెళ్ళి చేసుకున్న ఆదర్శవంతుడి కథ ‘అంగడిబొమ్మ.[2] ఈ చిత్రం విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌లో తీసిన చిత్రం . ఇది మలయాళ చిత్రానికిది రీమేక్. హిట్ చిత్రం. ఇందులో రిక్షావోడిగా రాళ్ళపల్లి పాత్ర ఎంతో పాపులర్.[3]
అంగడిబొమ్మ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
తారాగణం | నారాయణరావు, సీమ, అంజలీ దేవి |
నిర్మాణ సంస్థ | శాంతిశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- శ్రీధర్
- నారాయణరావు
- నరసింహరాజు
- సీమ
- నిర్మల
- అన్నపూర్ణ
- రాజ్యలక్ష్మి
పాటలు
మార్చు- ఓహో అనురాగ రాశీ ఓహో అలనాటి ఊర్వశీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- జాబిల్లి వెన్నెల సరిచూడలేదు సిరిమల్లె పువ్వులు సిగ ముడువ - ఎస్.జానకి
- నిదురపోరా బాబు నిదురపోరా నిడురోకటే నీకున్న సిరిరా - పి.సుశీల
మూలాలు
మార్చు- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2012/05/1978.html[permanent dead link]
- ↑ "సమాజమే ఇతివృత్తం". www.teluguvelugu.in. Archived from the original on 2020-09-29. Retrieved 2020-08-01.
- ↑ m.andhrajyothy.com https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-149107. Retrieved 2020-08-01