అంగమాలి శాసనసభ నియోజకవర్గం

అంగమాలి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, చలకుడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అంగమాలి శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఎర్నాకుళం మార్చు
అక్షాంశ రేఖాంశాలు10°12′0″N 76°22′48″E మార్చు
పటం
అంగమాలి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాఎర్నాకుళం
లోక్‌సభ నియోజకవర్గంచలకుడి

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
అంగమాలి మున్సిపాలిటీ అలువా
అయ్యంపూజ గ్రామ పంచాయితీ అలువా
కాలడి గ్రామ పంచాయితీ అలువా
కారుకుట్టి గ్రామ పంచాయితీ అలువా
మలయత్తూరు - నీలీశ్వరం గ్రామ పంచాయితీ అలువా
మంజప్రా గ్రామ పంచాయితీ అలువా
మూక్కన్నూరు గ్రామ పంచాయితీ అలువా
పరక్కడవు గ్రామ పంచాయితీ అలువా
తురవూరు గ్రామ పంచాయితీ అలువా

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ ఏ.పి కురియన్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ ఎం.వి మణి కేరళ కాంగ్రెస్ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ పి.జె. జాయ్ కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ జోస్ తెట్టాయిల్ జనతా దళ్ (ఎస్) 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ రోజి ఎం జాన్ కాంగ్రెస్ 2016 - 2021
2021[2] 15వ

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.