అంచల్ తెలుగు చలనచిత్ర నటి.[1]

అంచల్
Anchal.jpg
జననంచెంబుర్, ముంబై, భారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2009–ప్రస్తుతం

సినిమారంగ ప్రస్థానంసవరించు

2009లో వచ్చిన మస్త్ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన అంచల్, 2011లో తనీష్ హీరోగా నటించిన కోడిపుంజు సినిమాతో హీరోయిన్ గా మారింది. తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. శోభనలా కనిపిస్తుండడంతో జూనియర్‌ శోభనగా గుర్తింపు పొందింది. దక్షిణాదిన అన్ని భాషా చిత్రాల్లో నటించబోతుంది.[1]

నటించిన చిత్రాల జాబితాసవరించు

  1. లవ్‌లీ (2012)
  2. కోడిపుంజు (2011)[2]
  3. మస్త్ (2009)

మూలాలుసవరించు

  1. 1.0 1.1 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "ఆంచల్ , Anchal (actress)". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 11 June 2017.
  2. విశాలాంధ్ర. "తనీష్‌ 'కోడిపుంజు'". Retrieved 11 June 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=అంచల్&oldid=2820651" నుండి వెలికితీశారు