లవ్‌లీ 2012, మార్చి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. జయ దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించింది.[3][4]

లవ్‌లీ
Lovely Telugu Movie Poster.jpg
లవ్‌లీ సినిమా పోస్టర్
దర్శకత్వంబి. జయ
నిర్మాతఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు
రచనబి. జయ
నటులుఆది, శాన్వీ
సంగీతంఅనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణంఎస్. అరుణ్ కుమార్
కూర్పుబి. జయ
నిర్మాణ సంస్థ
ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా
పంపిణీదారుఆర్.ఆర్. మూవీ మేకర్స్
విడుదల
30 మార్చి 2012 (2012-03-30)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు10 crore (US$1.4 million)[2]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • రచన, దర్శకత్వం: బి. జయ
 • నిర్మాత: ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు
 • సంగీతం: అనూప్ రూబెన్స్
 • ఛాయాగ్రహణం: ఎస్. అరుణ్ కుమార్
 • కూర్పు: బి. జయ
 • నిర్మాణ సంస్థ: ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా
 • పంపిణీదారు: ఆర్.ఆర్. మూవీ మేకర్స్

బాక్సాఫీస్సవరించు

ఈ చిత్రం 2012 మే 18న 34 థియేటర్లలో 50 రోజులు,[5] 2012 జూలై 7న 12 థియేటర్లలో 100 రోజులు[6] ప్రదర్శితమైనది.

మూలాలుసవరించు

 1. "Lovely Release Date". muvi.com. Archived from the original on 8 డిసెంబర్ 2015. Retrieved 20 November 2018. Check date values in: |archive-date= (help)
 2. "Lovely Budget". muvi.com. Archived from the original on 8 డిసెంబర్ 2015. Retrieved 20 November 2018. Check date values in: |archive-date= (help)
 3. సాక్షి, సినిమా (1 September 2018). "డైనమిజం". Archived from the original on 20 November 2018. Retrieved 20 November 2018.
 4. తెలుగు ఫిల్మీబీట్. "లవ్‌లీ". telugu.filmibeat.com. Retrieved 20 November 2018.
 5. "'Lovely' completes 50 days in 34 centres". CNN-IBN. Retrieved 20 November 2018.
 6. "Lovely completes 100 days in 12 centres". indiaglitz.com. Retrieved 20 November 2018.