అంతరా మాలీ హిందీ సినీ నటి, దర్శకురాలు, స్క్రీన్‌రైటర్. ఈమె ప్రధానంగా హిందీ సినిమా రంగంలో పనిచేసింది. వాటితో పాటు కొన్ని మళయాళ, తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

అంతరా మాలీ
జననం (1979-05-11) 1979 మే 11 (age 46)
జాతీయతIndian
వృత్తిActress
జీవిత భాగస్వామిChe Kurrien (2009–present)

వ్యక్తిగత జీవితం

మార్చు

అంతరా మాలీ ముంబైలో జన్మించింది. ఈమె ప్రముఖ ఛాయాగ్రాహకుడు జగదీష్ మాలీ కుమార్తె.[మూలం అవసరం] ఈమె, 2009 జూన్ 12న, జి.క్యూ. మేగజిన్ సంపాదకుడు, చే కురియన్‌ను పెళ్లిచేసుకున్నది.[1]

ప్రముఖ సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రం భాష పాత్ర వ్యాఖ్య
2004 నాచ్ హిందీ
2003 మైఁ మాధురీ దీక్షిత్ బననా చాహతీ హూఁ హిందీ చుటకీ
డర్నా మనా హై హిందీ అంజలీ
2002 రోడ్ హిందీ లక్ష్మీ
కంపనీ హిందీ కాను
2000 ఖిలాడీ 420 హిందీ మోనికా
1999 మస్త్ హిందీ నిశా
ప్రేమకథ తెలుగు దివ్య

దర్శకత్వం

మార్చు
సంవత్సరం చిత్రం భాష
2005 మిస్టర్ యా మిస్ హిందీ

కథా రచన

మార్చు
సంవత్సరం చిత్రం భాష
2005 మిస్టర్ యా మిస్ హిందీ

గుర్తింపు, పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Antara Mali ties knot with editor of GQ magazine". The Indian Express (in ఇంగ్లీష్). 2009-06-16. Retrieved 2023-11-09.

బయట లంకెలు

మార్చు