అందాలరాజా
అందాలరాజా 1977 అక్టోబరు 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమా విడుదలయ్యేనాటికి కమల్ హాసన్ 22ల వయసులో ఉన్నాడు. ఈ సినిమా 1975లోని తమిళ చిత్రం అధరంగం కు తెలుగులో డబ్బింగ్ చేయబడిన చిత్రం. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయినప్పటికీ కొన్ని పాటలు గెవావలర్ లో చిత్రీకరించబడినవి.[2]
అందాలరాజా (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముక్తా శ్రీనివాసన్ |
---|---|
నిర్మాణం | నాగమణీ రామకృష్ణ |
తారాగణం | కమల్ హాసన్ దీప సావిత్రి |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | శివనాగకుమారి కంబైన్స్ |
విడుదల తేదీ | అక్టోబరు 29, 1977 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కమల్ హాసన్
- దీప
- సావిత్రి
- మనోరమ
- సుకుమారి
- చో రామస్వామి
- మేజర్ సుందరాజన్
- తెంగై శ్రీనివాసన్
- చో రామస్వామి
- మనోరమ
- వి.గోపాలకృష్ణణ్
- కతడి రామమూర్తి
- కె.కె.సౌందర్
- కుమారి పద్మిని
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ముక్తా శ్రీనివాసన్
- నిర్మాత: ఎం.వేణుగోపాల్
- ఎ.ఎస్.ప్రకాశం
- సంగీతం: డి.దేవరాజన్
- ఛాయాగ్రహణం:ఆర్. సంబత్
- కూర్పు: ఎల్.బాలు
- ప్రొడక్షన్ కంపెనీ: మాయా ఆర్ట్స్
- డిస్ట్రిబ్యూషన్: మాయా ఆర్ట్స్
మూలాలు
మార్చు- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2015/03/1977_30.html?m=1
- ↑ "Andharangam". gomolo. Archived from the original on 2014-08-10. Retrieved 2014-07-31.