అంబ

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

అంబ అనే నామవాచక పదానికి నిఘంటువు ప్రకారం సాధారణ ప్రయోగంలో అమ్మ అని అర్థం. ఇది పార్వతి దేవికి పర్యాయపదంగా పేర్కొనబడినది.


దీనిని కొందరు స్త్రీల వ్యక్తిగత పేర్లలో పూర్వపదంగా గాని లేదా ఉత్తరపదంగా గాని ప్రయోగంలో ఉన్నది. ఉదా: భ్రమరాంబ.


దీనిని కొన్ని గ్రామాల పేర్లలో పూర్వపదంగా ప్రయోగంలో ఉన్నది. ఉదా: అంబాపురం

"https://te.wikipedia.org/w/index.php?title=అంబ&oldid=1412533" నుండి వెలికితీశారు