అంబాజీపేట మండలం
ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం
అంబాజీపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°35′38″N 81°56′43″E / 16.5939°N 81.9453°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | అంబాజీపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 54 కి.మీ2 (21 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 63,134 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 63,134 వారిలో పురుషులు 31,662 ఉండగా, స్త్రీలు 31,472 మంది ఉన్నారు
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చిరతపూడి
- పుల్లేటికుర్రు
- వక్కలంక
- పాసుపల్లి
- ముక్కామల
- ఇరుసుమండ
- మొసలిపల్లి
- గంగలకుర్రు
- కే. పెదపూడి
- ఇసుకపూడి
- అంబాజీపేట
- నందంపూడి
- తొండవరం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
వెలుపలి లంకెలు
మార్చు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |