అంబానీ శంకర్

నటుడు

అంబానీ శంకర్ (జననం 17 మే 1988 ) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2005లో జీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[3]

అంబానీ శంకర్
జననం
కె.శంకరనారాయణ

(1988-05-17) 1988 మే 17 (వయసు 36)[1]
తిరుమంగళం, మధురై, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నటుడు, హాస్య నటుడు.
క్రియాశీల సంవత్సరాలు2005 - Now
ఎత్తు1.52 మీ. (5 అ. 0 అం.)
జీవిత భాగస్వామిమోనికా నందిని[2]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2005 జి
2005 ఆరు చిన్నా
2006 పేరరసు ఐశ్వర్య స్నేహితురాలు
2007 వల్లవన్
2007 కరుప్పుసామి కుత్తగైతారర్
2007 పిరాగు సమరసం సహాయకుడు
2008 ఇందిరలోహతిల్ నా అళగప్పన్
2008 ఇంబా
2008 చక్రా వియుగం కన్న స్నేహితుడు
2008 కుసేలన్
2009 పడిక్కడవన్
2009 వైగై
2010 అంబాసముద్రం అంబానీ కార్తీ
2010 విరుంతలి పార్థిబన్
2012 విలయద వా గుణ
2012 పాండి ఒలిపెరుక్కి నిలయం
2013 పట్టతు యానై తెలుగులో ధీరుడు
2015 కలై వేందన్
2015 144
2016 నానైయధే మఝైయే
2016 అడ్ర మచాన్ వీసీలు
2016 పట్టతారి
2016 కోడంబాక్కం కోకిల
2017 కనవు వారియం
2017 కాదల్ కాలం
2017 అరసకులం
2017 సవారిక్కడు
2018 గులేబాఘావళి మారి
2018 పక్కా
2019 కన్నె కలైమానే కమలకన్నన్ స్నేహితుడు
2019 ఎన్ కాదలి సీన్ పోదురా
2019 ఉదయ్
2020 ఎన్ సంగతు ఆలా అదిచవన్ ఎవాండా
2020 ద్రౌపతి భాయ్
2020 కొంబు
2021 మైఖేల్‌పాటి రాజా
2021 పుష్ప: ది రైజ్ రాజ్ తిరందాసు (డబ్బింగ్ ఆర్టిస్ట్)
2022 బెస్టీ కొరియర్ బాయ్, లాండ్రీ బాయ్, జోకర్ (శంకర్)

మూలాలు

మార్చు
  1. "K.Sankaranarayanan | Official Site of South Indian Artists Association, Nadigar Sangam, Tamil Nadigar Sangam".
  2. "Comedian Weds". Top 10 Cinema. 18 June 2012. Archived from the original on 27 అక్టోబరు 2020. Retrieved 17 ఆగస్టు 2022.
  3. News18 (19 March 2022). "This Picture of Ajith Kumar with Comedian Ambani Shankar is Going Viral" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2022. Retrieved 17 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు