ధీరుడు (2014 సినిమా)
ధీరుడు 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] తమిళంలో 2013లో “పట్టాతు యానై” పేరుతో విడుదలైన ఈ సినిమాను ధీరుడు పేరుతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించగా భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు.[2] విశాల్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.[3]
ధీరుడు | |
---|---|
దర్శకత్వం | భూపతి పాండ్యన్ |
రచన | భూపతి పాండ్యన్ |
నిర్మాత | విశాల్ |
తారాగణం | విశాల్, ఐశ్వర్య |
ఛాయాగ్రహణం | వైధీ.ఎస్ |
కూర్పు | ఎ.ఎల్. రమేష్ |
సంగీతం | పాటలు: ఎస్.ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్: సబేష్–మురళి |
పంపిణీదార్లు | విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 14 మార్చి 2014 |
సినిమా నిడివి | 148 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విశాల్
- ఐశ్వర్య [4]
- సంతానం
- జగన్
- జాన్ విజయ్
- ఆదిత్య ఓం
- మురళి శర్మ
- మాయిల్ సామి
- పట్టిమంద్రం రాజా
- సుబ్బు పంచు అరుణాచలం
- కార్తీక్ సబేష్
- బీసెంట్ రవి
- మనోబాల
- యోగి బాబు
- సింగముత్తు
- క్రేన్ మనోహర్
- అంబానీ శంకర్
పాటలు
మార్చునెం | పాట | గాయకులు | పాటలు |
---|---|---|---|
1 | "గుమ్మడికాయ కొట్టు" | సింహ | సాహితి |
2 | "కొట్టండి రా " | యజిన్ నజీర్, ఎం. ఎం. మనసి | సాహితి |
3 | "రాజా రాజా నేనేలే" | ఎస్.ఎస్. తమన్, | వనమాలి |
4 | "తల గిర్రని " | సుచిత్ సురేశన్, ఎం. ఎం. మనసి | వనమాలి |
5 | "వెన్నెలైన" | కార్తీక్ | వనమాలి |
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
- నిర్మాత: విశాల్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: భూపతి పాండ్యన్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: వైది ఎస్
- ఎడిటర్: ఎ. ఎల్. రమేష్
మూలాలు
మార్చు- ↑ The Times of India (13 March 2014). "Dheerudu" (in ఇంగ్లీష్). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Sakshi (11 March 2014). "ధీరుడు రెడీ". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Sakshi (11 March 2014). "విశాల్ 'ధీరుడు' మూవీ స్టిల్స్". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Teluguone (10 March 2014). "విశాల్ తో వస్తున్న అర్జున్ కూతురు" (in english). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)