అంబికా రావు
అంబికా రావు (1964 - 2022 జూన్ 27) మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ నటి, సహాయ దర్శకురాలు.[1] ఆమె సహాయక పాత్రలతో పాటు అనేక మలయాళ చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది.[2] ఆమె బేబిమోల్ తల్లిగా కుంబళంగి నైట్స్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందింది.[3]
అంబికా రావు | |
---|---|
జననం | అంబికా రావు భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, సహాయ దర్శకురాలు |
క్రియాశీలక సంవత్సరాలు | 2002 – 2021 |
కెరీర్
మార్చుఅంబిక 2000వ దశకం ప్రారంభంలో సహాయ దర్శకురాలిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. షఫీ, బాలచంద్ర మీనన్, అన్వర్ రషీద్, వినయన్ వంటి అనేకమంది దర్శకులకు ఆమె సహాయ సహకారాలుగా ఉంది.[4]
అంబిక మీషా మాధవన్, అనురాగ కరికిన్వెల్లం, కుంబళంగి నైట్స్, వైరస్ వంటి అనేక చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది. కుంబళంగి నైట్స్‌లో ఇద్దరు కుమార్తెల వితంతువు తల్లిగా ఆమె తన పాత్రకు గుర్తింపు పొందింది.[5]
మరణం
మార్చుఅంబిక 58 ఏళ్ల వయసులో 2022 జూన్ 27న గుండెపోటుతో మరణించింది.
ఫిల్మోగ్రఫీ
మార్చునటి
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2002 | మీసా మాధవన్ | ||
యాత్రకారుడే శ్రద్ధకు | [6] | ||
2003 | గ్రామోఫోన్ | [6] | |
పట్టాలం | [6] | ||
ఎంత వీడు అప్పువింటెయుం | [6] | ||
క్రానిక్ బ్యాచిలర్ | [6] | ||
2004 | వెట్టం | [6] | |
2006 | క్లాస్‌మేట్స్ | [6] | |
2011 | సాల్ట్ ఎన్ పెప్పర్ | ||
2016 | అనురాగ కరికిన్ వెల్లం | ||
2019 | థమాషా | ||
వైరస్ | హెడ్ నర్స్ | ||
కుంబళంగి నైట్స్ | బేబీ, సిమ్మీ తల్లి | ||
2020 | పాపం చెయ్యతవర్ కల్లెరియత్తె | ఫిలోమినా | |
2021 | వెల్లం |
సహాయ దర్శకురాలు
మార్చుసంవత్సరం | సినిమా | దర్శకత్వం | గమనిక |
---|---|---|---|
2002 | కృష్ణ గోపాలకృష్ణ | బాలచంద్ర మీనన్ | [7] |
2004 | వెల్లినక్షత్రం | వినయన్ | [7] |
2005 | రాజమాణిక్యం | అన్వర్ రషీద్ | [7] |
తొమ్మనుమ్ మక్కలుమ్ | షఫీ | [7] | |
2007 | హలో | రఫీ-మెకార్టిన్ | [8] |
బిగ్ బి | అమల్ నీరద్ | [8] | |
రోమియో | రాజసేనన్ | [8] | |
2008 | పాజిటివ్ | వి. కె. ప్రకాష్ | [8] |
పరుంతు | ఎం. పద్మకుమార్ | [8] | |
మాయాబజార్ | థామస్ సెబాస్టియన్ | [8] | |
కాలెజ్ కుమరన్ | తులసీదాసు | [8] | |
2009 | 2 హరిహర్ నగర్ | లాల్ | [8] |
లవ్ ఇన్ సింగపూర్ | రఫీ-మెకార్టిన్ | [8] | |
డాడీ కూల్ | ఆషిక్ అబు | [8] | |
2010 | టోర్నమెంట్ | లాల్ | [8] |
బెస్ట్ యాక్టర్ | మార్టిన్ ప్రక్కత్ | [8] |
మూలాలు
మార్చు- ↑ "Malayalam actor Ambika Rao dies of cardiac arrest, Prithviraj Sukumaran, Tovino Thomas pay tribute". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-06-28. Retrieved 2023-04-14.
- ↑ "Malayalam actor Ambika Rao passes away due to Covid complications at 58, Mohanlal and Mammootty mourn". The Indian Express (in ఇంగ్లీష్). 2022-06-28. Retrieved 2023-04-14.
- ↑ Correspondent, Special (2022-06-28). "Malayalam actor Ambika Rao dies". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-14.
- ↑ "Kumbalangi nights actor Ambika Rao dies of a heart attack". www.onmanorama.com. Retrieved 2023-04-14.
- ↑ "Malayalam actor Ambika Rao passes away". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-04-14.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 "Actor, asst director Ambika Rao passes away". The New Indian Express. Retrieved 2023-04-14.
- ↑ 7.0 7.1 7.2 7.3 "Actor Ambika Rao passes away in Kerala due to cardiac arrest". The News Minute (in ఇంగ్లీష్). 2022-06-28. Retrieved 2023-04-14.
- ↑ 8.00 8.01 8.02 8.03 8.04 8.05 8.06 8.07 8.08 8.09 8.10 8.11 "Malayalam actor and assistant director Ambika Rao passes away". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-14.