అంబ్రిసెంటన్
అంబ్రిసెంటన్, అనేది ఊపిరితిత్తుల రక్తపోటు చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1][2] ఇది ఒక ఎండోథెలిన్ రిసెప్టర్ విరోధి.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2S)-2-[(4,6-dimethylpyrimidin-2-yl)oxy]-3-methoxy-3,3-diphenylpropanoic acid | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | లెటైరిస్, వోలిబ్రిస్, పుల్మోనెక్స్ట్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a612023 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | X (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Protein binding | 99% |
అర్థ జీవిత కాలం | 15 గంటలు (టెర్మినల్) |
Identifiers | |
CAS number | 177036-94-1 |
ATC code | C02KX02 |
PubChem | CID 6918493 |
IUPHAR ligand | 3951 |
DrugBank | DB06403 |
ChemSpider | 5293690 |
UNII | HW6NV07QEC |
KEGG | D07077 |
ChEBI | CHEBI:135949 |
ChEMBL | CHEMBL1111 |
Chemical data | |
Formula | C22H22N2O4 |
| |
| |
(what is this?) (verify) |
ఈ మందు వలన వాపు, దడ, తలనొప్పి, మలబద్ధకం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] రక్తహీనత, ఎర్రబారడం, చెవులు రింగింగ్, కాలేయ సమస్యలు వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[4] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[4] ఇది ఎండోథెలిన్ రిసెప్టర్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది, ప్రత్యేకంగా టైప్ ఎ ఎండోథెలిన్ రిసెప్టర్.
2007లో యునైటెడ్ స్టేట్స్, 2008లో యూరప్‌లో ఆంబ్రిసెంటన్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][5] యునైటెడ్ కింగ్‌డమ్‌లో NHSకి నెలకు £1,600 ఖర్చు అవుతుంది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం 2021 నాటికి దాదాపు 5,100 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది[6]
మూలాలు
మార్చు- ↑ "Letairis- ambrisentan tablet, film coated". DailyMed. 4 September 2019. Retrieved 18 April 2020.
- ↑ "Ambrisentan Monograph for Professionals". Drugs.com. American Society of Health-System Pharmacists. 7 January 2019. Retrieved 18 April 2020.
- ↑ 3.0 3.1 "Ambrisentan Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 21 July 2021.
- ↑ 4.0 4.1 4.2 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 195. ISBN 978-0-85711-369-6.
{{cite book}}
: CS1 maint: date format (link) - ↑ "Volibris". Archived from the original on 23 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Ambrisentan Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2021. Retrieved 21 July 2021.