అకీరా కే పీటర్స్ (జననం:1993, సెప్టెంబరు 30) ఒక గ్రెనేడియన్ క్రికెట్ క్రీడాకారిణి, ఆమె కుడిచేతి మీడియం బౌలర్ గా ఆడుతుంది.[1]

అకీరా పీటర్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అకీరా కే పీటర్స్
పుట్టిన తేదీ (1993-09-30) 1993 సెప్టెంబరు 30 (వయసు 31)
టెలిస్కోప్, సెయింట్. ఆండ్రూ, గ్రెనడా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 86)2017 జూలై 6 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే2018 మార్చి 11 - న్యూజిలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.56
తొలి T20I (క్యాప్ 35)2017 19 అక్టోబర్ - శ్రీలంక తో
చివరి T20I2018 మార్చి 25 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2014గ్రెనడా
2015సౌత్ విండ్‌వర్డ్ దీవులు
2016–2022విండ్‌వర్డ్ ఐలాండ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 6 7
చేసిన పరుగులు 6 7
బ్యాటింగు సగటు 1.20 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 4 4*
వేసిన బంతులు 84 54
వికెట్లు 1 2
బౌలింగు సగటు 71.00 34.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/20 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/–
మూలం: ESPNcricinfo, 20 May 2021

అకీరా కే పీటర్స్ 1993, సెప్టెంబరు 30న గ్రెనడాలోని సెయింట్ ఆండ్రూలో జన్మించింది.

కెరీర్

మార్చు

2017 మే లో, ఆమె 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టులో ఎంపికైంది.[2][2] 2017 జూలై 6న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ తరఫున మహిళల వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసింది.[3] 2017 అక్టోబరు 19న శ్రీలంకతో జరిగిన టీ20లో వెస్టిండిస్ తరఫున అరంగేట్రం చేసింది.[4]

2018 అక్టోబరులో, క్రికెట్ వెస్టిండీస్ (సిడబ్ల్యుఐ) ఆమెకు 2018–19 సీజన్ కోసం మహిళల కాంట్రాక్టును ఇచ్చింది.[5][6]

మూలాలు

మార్చు
  1. "Akeira Peters". ESPNcricinfo. Retrieved 25 June 2017.
  2. 2.0 2.1 "Four newcomers in WI Women's squad for World Cup". Barbados Cricket Association website. 8 May 2017. Archived from the original on 23 July 2017. Retrieved 25 June 2017.
  3. "ICC Women's World Cup, 16th Match: New Zealand Women v West Indies Women at Taunton, Jul 6, 2017". ESPN Cricinfo. Retrieved 6 July 2017.
  4. "1st T20I (N), Sri Lanka Women tour of West Indies at Coolidge, Oct 19 2017". ESPN Cricinfo. Retrieved 20 October 2017.
  5. "Kemar Roach gets all-format West Indies contract". ESPN Cricinfo. Retrieved 2 October 2018.
  6. "Cricket West Indies announces list of contracted players". International Cricket Council. Retrieved 2 October 2018.

బాహ్య లింకులు

మార్చు