అమరావతి జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లాలలోఅమరావతి జిల్లా (మరాఠీ:अमरावती जिल्हा) ఒకటి. అమరావతి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది బీరారు ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు "ఉమరావతి". మహారాష్ట్రులు ఇలానే వ్రాస్తారు. అయితే ఆంగ్లంలో ఎవరో వ్రాసిన పొరపాటు వలన "Amaraoti" లేదా "అమరావతి" అవే పేరు వాడుకలోకి వచ్చింది. ఈ జిల్లా 20°32' నుండి 21°46' ఉత్తర అక్షాంశం 76°37' నుండి 78°27' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 12,235 చ.కి.మీ.

అమరావతి జిల్లా
district
A road in the Amravati district headquarters
A road in the Amravati district headquarters
Country India
రాష్ట్రంమహారాష్ట్ర
ప్రధాన కార్యాలయంAmravati
Area
 • Total12,235 km2 (4,724 sq mi)
Population
 (2011)
 • Total28,87,826
 • Density213/km2 (550/sq mi)
భాషలు
 • అధికారMarathi
Time zoneUTC+5:30 (IST)

సరిహద్దులు మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో మధ్యప్రదేశ్ రాస్ట్రానికి చెందిన బేతుల జిల్లా, ఈశాన్య సరిహద్దులో నాగపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో వార్ధా జిల్లా, దక్షిణ సరిహద్దులో యావత్మల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో వాశిమ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో అకోలా జిల్లా, బుల్ఢానా జిల్లాలు ఉన్నాయి.

చరిత్ర మార్చు

1853లో నిజాం ఆఫ్ హైదరాబాదు ఒప్పందం తరువాత అమరావతి జిల్లా ప్రాంతం బ్రిటిష్ ఇండియా లోని బేరర్ ప్రొవింస్‌లో భాగంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతం రెండు జిల్లాలుగా విభజించబడింది. ప్రస్తుత అమరావతి జిల్లా ప్రాంతం ఉత్తర బేరర్ జిల్లాలో భాగంగా మారింది. జిల్లా కేద్రంగా బుధానా ఉండేది. పునర్విభజన తరువాత ఈ ప్రాంతం తూర్పు బేరర్ జిల్లాకు మార్చబడింది. అప్పుడి జిల్లా కేంద్రగా అమరావతి ఉండేది. 1864 యావత్మల్ జిల్లా (ఆగ్నేయ బేరర్ జిల్లా తరువాత వన్ జిల్లా) విభజించబడింది. ఆగస్టు మాసంలో ఎలిచ్‌పూర్ జిల్లా విభజించబడింది. 1903లో బేర భూభాగం అంతా 6 జిల్లాలుగా విభజించబడింది. 1905 ఈ ప్రాంతం కొత్తాగా రూపొందించబడిన సెంట్రల్ ప్రొవింస్, బేరర్ లో భాగం అయింది.1956 అమరావతి జిల్లా బాంబే జిల్లాలో భాగంగా మారింది. 1960లో ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగంగా మారింది.[1][2]

భౌగోళికం మార్చు

జిల్లాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అమరావతి జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

వ్యవసాయం మార్చు

అమరావతి జిల్లాలో మిరపకాయలు అధికంగా పండించబడుతున్నాయి[4] అంజంగొన్, అంచల్పూర్ లలో తమలపాకులు, ఆరజ్, అరటి పండ్లు అధికంగా పండించబడుతున్నాయి. వరుద్, మొర్షి, చంద్పూర్ బజార్, అచల్పూర్ లలో నగపూర్ ఆరంజ్ అఫ్హికంగా పండించబడుతున్నాయి.

నదులు మార్చు

జిల్లా తూర్పు సరిహద్దులో వార్ధానది ప్రవహిస్తుంది. జిల్లా తూర్పు భూభాగంలో వార్ధానది వాటర్‌షెడ్ ఉంది. జిల్లా ఆగ్నేయభూభాగంలో పూర్ణానది సంగమిస్తుంది. ఈశాన్యభూభాగంలో తపతి నది సంగమిస్తుంది. జిల్లాలో ప్రవహిస్తున్న ఇతర నదులలో చంద్రభాగా నది, షహనూర్ నది ప్రధానమైనవి.

పూర్ణానది మార్చు

పూర్ణానది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సప్తపురా పర్వతశ్రేణిలో బేతుల్ జిల్లాలోని భైంస్దేహి వద్ద ఆరంభం ఔతుంది. 50 కి.మీ పొడవున దక్షిణం, ఆగ్నేయంలో ప్రవహించిన తరువాత అమరావతి జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత పూర్ణానది జీల్లాను రెండుభాగాలుగా విడదీస్తూ ఆగ్నేయ దిశ వైపు ప్రయాణిస్తుంది. అల్చాపూర్ తాలూకాలో ప్రవహించి తరువాత అమరావతి, దర్యాపూర్ తాలూకాల మధ్య సరిహాదుగా ప్రవహిస్తుంది. తరువాత పడమర దిశకు తిరిగి జిల్లా సరిహద్దుగా మారి జలగావ్‌ జిల్లాలోని ముక్తినగర్ వద్ద తపతి నదిలో సంగమిస్తుంది.పూర్ణానది ఎడమ తీరంలో పూర్ణానది ఉపనది పెధి సంగమిస్తుంది. కుడి తీరంలో ఉపనది అర్నా, మరొక చిన్ననది బొధి సంగమిస్తాయి. పూర్ణా నదిలో ప్రవహిస్తున్న చంధ్రభాగా నది జిల్లా నైరుతీ భాగంలో ప్రవహించి పూర్ణానదిలో ప్రవహిస్తుంది. చంధ్రభాగా నదికి భులేశ్వరి నుండి నీరు పుష్కలంగా వచ్చి చేరుతుంది. పశ్చిమ ప్రాంతంలో పూర్ణా నదిలో మరొక ఉపనది బోర్ధి సంగమిస్తుంది. [5]

నదుల జాబితా మార్చు

  • బుర్షి నది
  • సుర్ఖి నది
  • తిగ్రీ నది
  • ఖాండు నది
  • ఖప్ర నది
  • సంగియ నది
  • గదగ నది
  • వాన్ నది
  • వార్ధా నది
  • విదర్భ నది
  • బోర్ నది
  • పాక్ నల
  • మేరు నది
  • నర్హ నది
  • చర్గర్ నది
  • షహనుర్ నది

విభాగాలు మార్చు

జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి : అమరావతి, దర్యాపూర్, అంచల్పూర్, మోర్షి, ధర్ని, చందరూర్ జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి :

  • అమరావతి ఉపవిభాగం లోని తాలూకాలు 3 :- అమరావతి, భతుకలి, నంద్గావ్ ఖండేశ్వర్.
  • దర్యాపూర్ ఉపవిభాగం లోని తాలూకాలు 2 :- దర్యాపూర్, అనజంగావ్.
  • అంచల్పూర్ ఉపవిభాగం లోని తాలూకాలు:- అంచల్పూర్, చందూర్ బజార్.
  • చందరూర్ ఉపవిభాగం లోని తాలూకాలు :- చందరూర్, తియోస, ధామన్‌గావ్ (రైల్వే).
  • మోర్షి ఉపవిభాగం లోని తాలూకాలు:- మోర్షి, వరుద్
  • ధర్ని ఉపవిభాగం లోని తాలూకాలు :- ధర్ని, చిఖల్దర.[6]
  • జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాలు : బద్నెర, అమరావతి, టియోసా, అంజంగావ్, దర్యాపూర్ (ఎస్.చ్) - మెల్‌ఘాట్ (ఎస్.టి), అచల్‌పూర్, ధామంగావ్ రైల్వే, మోర్షి
  • అమరావతి పార్లమెంటు నియోజకవర్గం : బద్నెర, అమరావతి, తియోస, అంజంగావ్, దర్యాపూర్ (ఎస్.చ్) - మెల్ఘాట్ (ఎస్.టి), అచల్పూర్.
  • వార్ధా పార్లమెంటు నియోజకవర్గం: ధామంగావ్ రైల్వే, మోర్షి[7]

ప్రధానపట్టణాలు మార్చు

అచల్పుర్, పరత్వద, అంజంగవన్, చందుర్ రైల్వే, ధమంగఒన్ రైల్వే, అంబద (మొర్షి), దార, వరుద్, మొర్షి, షెందుర్జన ఘాట్, చందుర్బజర్, దర్యపుర్, నంద్గావ్, ఖందెష్వర్, బడ్నేర, ధర్ని, తివస, అష్త్‌గావ్

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,887,826,[8]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. అర్కాంసాస్ నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 131 వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 237 .[8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.77%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 947:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 88.23%.[8]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

జిల్లాలో భాలే భాష 9000 మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది.[11]

ప్రయాణ సౌకర్యాలు మార్చు

  • జిల్లాలో రైల్వేస్టేషనులు: ప్రధానంగా బద్నెరా, అమరావతి ర్రైల్వేస్టేషనులు ఉన్నాయి.
  • మీటర్ గేజ్ రైల్వేస్టేషనులు : వాన్ రోడ్డు ధూల్ఘాట్, దబ్క.
  • నేరోగేజి రైల్వేస్టేషనులు :- అచల్పూర్, అంజంగావ్ సుర్జి, దర్యాపూర్.
  • అమరావతి పట్టణానికి 15 కి.మీ దూరంలో జాతీయ రహదారి 6 వద్ద అమరావతి విమానాశ్రయం ఉంది.

ప్రముఖ వ్యక్తులు మార్చు

  • గాడ్గే మహారాజ్ (1876-1956), సాంఘిక సంస్కర్త
  • రాస్ట్ర సంత్ తుక్డోజి మహారాజ్ (1900-1968), సాంఘిక సంస్కర్త
  • భారతదేశం యొక్క ప్రతిభా పాటిల్, మొదటి మహిళా అధ్యక్షురాలు (2008-2012).
  • డాక్టర్ పంజాబ్రావు దేశ్ముఖ్ (1888-1965) సంఘ సంస్కర్త, విద్యావేత్త, కేంద్ర వ్యవసాయమంత్రి.
  • డాక్టర్ గోపాల్రావ్ ఖెద్కర్: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మొదటి అధ్యక్షుడు.
  • సురేష్ భట్ 1932-2003, మరాఠీ కవి - మరాఠీ గజల్ సామ్రాట్
  • హేమంత్ కనిత్కర్, భారత క్రికెటర్ - 1974

స్థలాలను మార్చు

  • మేల్ ఘాట్ టైగర్ రిజర్వ్ యొక్క ప్రాజెక్ట్ టైగర్
  • దార హిల్ స్టేషను 85 అమరావతి నుండి ద్వారా పరత్వద
  • మేల్ ఘాట్ : గుగర్నల్ నేషనల్ పార్క్
  • మేల్ ఘాట్ : వన్యప్రాణుల అభయారణ్యం
  • మేల్ ఘాట్ : గవిల్గర్హ్ ఫోర్ట్
  • అంబాదేవి దేవాలయం - హిస్టారిక్ ప్రదేశం, అది రుఖ్మినిహరన్ సంబంధించిన పురాతన
  • మంజర్ఖెద్ కస్బ, హిస్టారిక్ ప్రదేశం ఇది పురాతన ఆలయం, తీర్థ క్షేత్ర శ్రీ పటాలేశ్వర వ్ గుప్తెష్వర్ దెఒస్తన్ ఉంది.
  • సవంగ విఠోబా, అవధుత్ మహారాజ్ దేవాలయం.
  • హనుమాన్ వ్యయం ప్రసరక్ మండల (హెచ్.వి.పి.ఎం) ఇన్స్టిట్యూట్ - భారతదేశం బిగ్గెస్ట్ స్పోర్ట్ ఇన్స్టిట్యూట్
  • కౌదన్యపుర్ రుక్మిణి యొక్కబర్త్ ప్లేస్
  • షహనుర్ ఆనకట్ట, అంజంగఒన్ సుర్జి
  • సింభొర ఆనకట్ట, మొర్షి
  • కుష్టు వ్యాధి మిషన్ కమ్యూనిటీ హాస్పిటల్, కొథర, పరత్వద
  • డిసెం -ఫెబ్ లో బహిరం ఫేర్, పరత్వద
  • ధర్ఖొర జలాశయం పరత్వద సమీపంలో
  • బకదరి జలాశయం పరత్వద సమీపంలో
  • దత్తజిరి & అష్తమహసిద్ధి ఆలయం పరత్వద
  • వ్యాఖ్యలు కతొర, అచల్పుర్ - పరత్వద
  • చంద్రభాగా ఆనకట్ట, పరత్వద
  • వజ్జర్ ఆనకట్ట, పరత్వద
  • షా దుల్హా రెహ్మాన్ గాజీ దర్ఘ, అచల్పుర్ - పరత్వద
  • గాయత్రీ ఆలయం పరత్వద
  • ముక్తగిరి ఆలయం పరత్వద
  • దేవ్నాథ్ మఠం, అంజంగఒన్ సుర్జి
  • ఏక్వీర ఆలయం, ముర్హ, అంజంగొన్ సుర్జి
  • విఠల్ మందీర్, అంజంగొన్ సుర్జి
  • బెత్త్లే లీవ్ సేద్యం, అంజంగొన్ సుర్జి
  • సెయింట్ గులాబ్ బాబా ఆశ్రమం, తకర్ఖెద, అంజంగొన్ సుర్జి
  • ఖందెష్వర్ భగవాన్ ఆలయం నంద్గొన్ ఖందెష్వర్
  • రస్త్రసంత్ తుక్దొజి మహారాజ్ జన్మభూమి, మొజరి గురుకుంజ్
  • రిద్ధపుర్
  • గులబ్రొ మహారాజ్ మందిర్, చందుర్ బజార్

అమరావతి జిల్లాలో ఎడ్యుకేషన్ మార్చు

ఇంజనీరింగ్ కళాశాలలు మార్చు

  • అన్మోల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ గోపాల్ నగర్ అమరావతి
  • గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, అమరావతి
  • పి విద్యాసంస్థల ఆర్ పాటిల్ గ్రూప్
  • గడ్గా శిక్షణ్ ప్రసరక్ మండలాల్లో కాలేజ్ ఇంజినీరింగ్ అమరావతి
  • ఫ్రొఫ్.ఋఅం మేఘే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, బడ్నేర
  • ఇంజనీరింగ్, అమరావతి హెచ్.వి.పి.ఎం కాలేజ్
  • ఇంజనీరింగ్, అమరావతి ఈబ్స్స్ కాలేజ్
  • ఇంజనీరింగ్, అమరావతి జి.హెచ్.రైసొని కాలేజ్
  • ఇంజనీరింగ్, షెగఒన్ శ్రీ సంత్ గజనన్ మహారాజ్ కాలేజ్
  • ఇంజనీరింగ్, పుసద్ బాబాసాహెబ్ నాయక్ కాలేజ్
  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అమరావతి శ్రీ దాదాసాహెబ్ గవై చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ శ్రీమతి కమల్తై గవై ఇన్స్టిట్యూట్
  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అకోలా కాలేజ్

పాలిటెక్నిక్ కళాశాల మార్చు

  • గవర్నమెంట్ పాలిటెక్నిక్ అమరావతి
  • ఎన్.పి.టి.ఎన్.పరత్వద-సెమీ అటానమస్ ఇన్స్టిట్యూట్
  • పంజాబ్రావు దేశ్ముఖ్ పాలిటెక్నిక్ శివాజీ నగర్ అమరావతి
  • డాక్టర్. రాజేంద్ర జిఒదే పాలిటెక్నిక్ అమరావతి
  • పి. అర్. పొతే (పాటిల్) పాలిటెక్నిక్ అమరావతి
  • డాక్టర్. పంజాబ్రావు దేశ్ముఖ్ పాలిటెక్నిక్ అమరావతి
  • డాక్టర్. రామ్ మేఘే పాలిటెక్నిక్ అమరావతి
  • గ్రా. హెచ్. రైసొని పాలిటెక్నిక్, అమరావతి
  • బి.జె.ఎ.ఎస్ యొక్క అమరావతి పాలిటెక్నిక్ భంఖెద.
  • కీర్తి పాలిటెక్నిక్, ఉత్తమ్ నగర్, అమరావతి

ఇతర కళాశాలలు మార్చు

  • మహిళా మహావిద్యాలయ, జోగ్ ఛౌక్, అమరావతి
  • ఇందిరా మేఘే మహిళా మహావిద్యాలయ, అమరావతి
  • శ్రీ. రామకృష్ణ క్రీడా విద్యాలయ, కాలేజ్
  • భారతీయ మహావిధ్యలయ, అమరావతి
  • సైన్స్ అండ్ హ్యుమానిటీస్ (విష్) విదర్భ ఇన్స్టిట్యూట్ (గతంలో విదర్భ మహా విద్యాలయ (వి.ఎం.వి) )
  • శ్రీ శివాజీ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్
  • బ్రిజ్లాల్ బియాని సైన్స్ కాలేజ్
  • గ్రా. ఎస్ తొంపే ఆర్ట్స్, కామర్స్ & సైన్స్ కాలేజ్, చందుర్ బజార్
  • రూరల్ ఇన్స్టిట్యూట్, అమ్రవ్తి
  • విద్యభరతి మహావిద్యాలయ, సి.కె. నాయుడు రోడ్ క్యాంప్, అమరావతి
  • శ్రీ. వ్యవసాయం బయోటెక్నాలజీ శివాజీ కాలేజ్
  • ప్రభుత్వ కళాశాలలో కతొర నక, అమరావతి ఫార్మసి
  • డాక్టర్ గోపాల్రావ్ ఖెద్కర్ మహావిద్యాలయ ఖేడ్.
  • బార్. రమ్రఒ దేశ్ముఖ్ ఆర్ట్స్, సంత్. ఇందిరజి ఈపదియ కామర్స్ అండ్ న్యయ్ముర్థి కృష్ణారావు దేశ్ముఖ్ సైన్స్ కాలేజ్, బడ్నేర
  • వినాయక్ విద్యామందిర్, ఛత్రి తలావ్, అమరావతి
  • ఎన్.ఎ.డి.చల్లెగె, చాందుర్ బజార్.
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్.
  • వ్యవసాయం శ్రీ శివాజీ కళాశాల, అమరావతి
  • మహారాష్ట్ర తంత్ర శిక్షణ్ విద్యాలయ [మహతంత్ర], ప్రశాంత్ నగర్, అమరావతి
  • మహారాష్ట్ర వ్యవసయ్ ప్రశిక్షణ్ కేంద్ర, భంబొర, తాలూకా-మొర్షి డిస్త్. అమరావతి
  • మహారాష్ట్ర తంత్ర శిక్షణ్ విద్యాలయ, యవకర్ వాడి వరుద్ సెంటార్ -మహేష్ నగర్, ఎస్.టి శ్తన్ వరు బెహైండ్

మెడికల్ కళాశాలలు మార్చు

  • పంజాబ్రావు దేశ్ముఖ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్
  • తఖత్మల్ ష్రివల్లభ్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్
  • వి.వై.డబ్ల్యూ. ఏస్. డెంటల్ కాలేజ్ & హాస్పిటల్
  • హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ పండిట్ జవహర్లాల్ నెహెరు మెమోరియల్ ఇన్స్టిట్యూట్
  • విదర్భ ఆయుర్వేద కాలేజ్, హెచ్.వి.పి.ఎం, అమరావతి

జానపద కళలు మార్చు

  • దందర్
  • పౌఅద
  • భజన
  • కీర్తన్
  • కొర్కు నృత్య
  • హోలీ ఆఫ్ కొర్కు స్

మూలాలు మార్చు

  1. "Gazeteers of the Bombay Presidency-Amraoti district-History and Archaeology". Amravati district website. Archived from the original on 2009-04-10. Retrieved 2009-03-24.
  2. "Amravati District Gazeteer-General Introduction". Amravati district website. Archived from the original on 2009-04-10. Retrieved 2014-11-27.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. "Indian Chilli Varieties". Archived from the original on 2011-07-21. Retrieved February 21, 2011.
  5. "Amravati District Gazetteer-General-Rivers". Amravati district website. Archived from the original on 2009-04-10. Retrieved 2014-11-27.
  6. "About Amravati District". Amravati district website. Archived from the original on 2012-04-18. Retrieved 2014-11-27.
  7. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2009-02-25. Retrieved 2014-11-27.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Arkansas 2,915,918
  11. M. Paul Lewis, ed. (2009). "Bhalay: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు మార్చు