అక్కమొగుడు చెల్లెలి కాపురం
'అక్కమొగుడు చెల్లెలి కాపురం' 1983 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా.
అక్కమొగుడు చెల్లెలి కాపురం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
---|---|
తారాగణం | ప్రభ |
సంగీతం | చంద్రమోహన్ |
నిర్మాణ సంస్థ | సౌమ్య ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చు- చంద్రమోహన్
- ప్రభ
- కవిత
- రాంజీ
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- పి.ఎల్.నారాయణ
- రాళ్లపల్లి
- సూర్యకాంతం
- సాక్షి రంగారావు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం - కట్టా సుబ్బారావు
- కథ, సంభాషణలు:డి.వి.నరసరాజు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం:రంగ
- కూర్పు: వెంకట్రామన్
- కళ:శ్రీనివాసరాజు
- నిర్మాత: చెరుకూరి జనార్థనరావు
- నిర్మాణ సంస్థ ;సౌమ్యా ఇంటర్నేషనల్
పాటలు
మార్చు- వస్తావా ఒక నిమిషం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పిలిచి పిల్లనిస్తానంది.: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- దాసుడి తప్పులు....: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- సారాయి తాగితే....: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- మరచిపో....: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం