అక్టోబర్ 2023 గాజా-ఇజ్రాయెల్ ఘర్షణ

2023 అక్టోబరు 7న హమాస్ నేతృత్వంలోని పాలస్తీనియన్ ఉగ్రవాద గ్రూపులు గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున ముట్టడి ప్రారంభించాయి. హమాస్ దానిని ఆపరేషన్ అల్-అక్సా తుఫాన్ అని పిలిచింది.[31][32] కొంతమంది పరిశీలకులు ఈ సంఘటనలను మూడవ పాలస్తీనా తిరుగుబాటుకు నాంది అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ పేరిట ఇజ్రాయెల్ ఎదురుదాడి ప్రారంభించింది.[33]

2023 అక్టోబరు గాజా−ఇజ్రాయెల్ ఘర్షణ
అరబ్–ఇజ్రాయెలీ సమస్యలో భాగము

     గాజా స్ట్రిప్

     పాలస్తీనియన్ ఉగ్రవాదులు చొరబడ్డ ఇజ్రాయెలీ భూభాగం

     ఖాళీచేసిన ప్రాంతం
                     పాలస్తీనియన్ చొరబాటు చేరుకున్న అత్యధిక విస్తీర్ణం

తేదీ2023 అక్టోబరు 7 – ప్రస్తుతం
(1 సంవత్సరం, 2 వారాలు , 6 రోజులు)
ప్రదేశంఇజ్రాయెల్, పాలస్తీనా, దక్షిణ లెబనాన్
ఫలితంసాగుతున్నది
  • గాజా-ఇజ్రాయెల్ సరిహద్దు కంచెను విరగగొట్టి పాలస్తీనియన్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దక్షిణ డిస్ట్రిక్టుపై దాడిచేశారు
  • ఇజ్రాయెలీ సైన్యం గాజా స్ట్రిప్ మీద వైమానిక దాడులు చేస్తున్నది
  • అక్టోబరు 9 నాటికి గాజా స్ట్రిప్ చుట్టుపక్కల ఉన్న అన్ని సముదాయాలను ఉగ్రవాదుల నుంచి వెనక్కి తీసుకోగలిగామని, ఆ ప్రాంతమంతా నియంత్రిస్తున్నామని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది
  • ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించింది
ప్రత్యర్థులు
గాజా స్ట్రిప్
Southern Lebanon
  • హెజ్బొల్లా[2]
  • ఇజ్రాయెల్
సేనాపతులు, నాయకులు
పాల్గొన్న దళాలు
  • అల్-ఖసమ్ బ్రిగేడ్స్ (హమాస్)
  • అల్-ఖ్వాడ్స్ బ్రిగేడ్స్ (ఇస్లామిక్ జీహాద్ మూమెంట్ ఇన్ పాలస్తీనా)
  • అబు అలీ ముస్తఫా బ్రిగేడ్స్ (పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా)
  • నేషనల్ రెసిస్టెన్స్ బ్రిగేడ్స్ (డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా
ప్రాణ నష్టం, నష్టాలు
పాలస్తీనా ప్రకారం:[a]
  • 855 మరణించారు[b]
  • 4,340 గాయపడ్డారు[c]
  • 200,000 మంది నిర్వాసితులయ్యారు[9]

ఇజ్రాయెల్ ప్రకారం:

  • ఇజ్రాయెల్లో 1,500 ఉగ్రవాదులు మరణించారు[10]
ప్రకారం:
  • 1,000+ మరణాలు[d][25]
  • 2,741 గాయపడ్డారు[26]
  • 100+ అపహరణకు గురయ్యారు[e][30]
  • ఈ ముట్టడి అన్నది ఏడాది పాటు 250 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయెలీల మరణానికి కారణమైన వివిధ హింసాత్మక సంఘటనలకు పరాకాష్టగా నిలుస్తోందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ హింసాత్మక ఘటనల్లో ఇజ్రాయెలీ సెటిల్‌మెంట్లు విస్తరించడం, పాలస్తీనియన్ పౌరులపై ఇజ్రాయెలీ సెట్లర్ హింస పెరగడం,[34] జెనిన్ శరణార్థి శిబిరంలో, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు వంటివి ఉన్నాయి. ఈ దాడి ప్రారంభం కావడానికి ముందు, 2023లో, కనీసం 247 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాల చేతిలో మరణించారు. పాలస్తీనియన్ల చేతిలో 32 మంది ఇజ్రాయెలీలు, ఇద్దరు విదేశీయులు చనిపోయారు. హమాస్ తన దాడికి ఈ ఘటనలను సమర్థనగా ప్రస్తావించింది.[35] గాజా వెలుపల ఉన్న పాలస్తీనియన్లు " ఆక్రమణదారులపై పోరాటంలో" చేరాలని పిలుపునిచ్చారు.[36] ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర, యుద్ధ పరిస్థితులను ప్రకటించారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపునిచ్చాయి.[37]

    తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పైన కనీసం 3,000 క్షిపణులను ప్రయోగిస్తూ రాకెట్ దాడి చేయడం, ఇజ్రాయెల్ భూభాగంలోకి వాహనాల ద్వారా చొరబాట్లు ప్రారంభించడంతో దాడులు ప్రారంభమయ్యాయి. [38] పాలస్తీనియన్ మిలిటెంట్లు గాజా-ఇజ్రాయెల్ కంచెను కూడా ఛేదించారు. ఆ కంచెను దెబ్బతీసిన చోట్ల దాని గుండా, గాజా బోర్డర్ క్రాసింగ్‌ల గుండా బలవంతంగా ప్రవేశించారు. సమీపంలోని ఇజ్రాయెల్ కమ్యూనిటీలు, సైనిక స్థావరాలలోకి ప్రవేశించి దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో కనీసం 900 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు.[39] సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ పౌరులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్‌లు వంటి అత్యంత హింసాత్మక సంఘటనల పాలయ్యారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో గాజా సరిహద్దుకు అత్యంత సమీపంలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌లో జరిగిన ఊచకోతలోనే 260 మంది వరకూ హత్యకు గురయ్యారు. పసిపిల్లలు, వృద్ధులతో సహా 150 మంది దాకా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను పాలస్తీనా మిలిటెంట్లు కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్‌కు బందీలుగా తీసుకెళ్ళారు.[40]

    ఇతర లింకులు

    మార్చు

    మూలాలు

    మార్చు
    1. "Qassam Brigades announces control of 'Erez Crossing'". Roya News. 7 October 2023. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    2. "Israel Army Fires Artillery at Lebanon as Hezbollah Claims Attack". Asharq Al-Awsat (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
    3. 3.0 3.1 "At least 830 Palestinians killed in Israeli airstrikes on Gaza". Al Arabiya. 10 October 2023. Retrieved 10 October 2023.
    4. "Palestinian death toll from Israeli attacks rises to 687 - health ministry". Devdiscourse. 9 October 2023. Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    5. "Israel-Hamas war live news: Israeli shelling kills 4 Hezbollah members". Al Jazeera. Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    6. "Hezbollah fires on Israel after four members killed in shelling". Dawn. 10 October 2023. Retrieved 10 October 2023.
    7. "Israeli military says its troops killed gunmen who infiltrated from Lebanon". Reuters. 9 October 2023. Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    8. "Death toll from at 6 from Israeli soldiers opening fire in West Bank". aa.com.tr. Archived from the original on 7 October 2023. Retrieved 8 October 2023.
    9. "UN says nearly 200,000 displaced in Gaza, water shortages expected". Reuters. 10 October 2023. Retrieved 10 October 2023.
    10. 10.0 10.1 "Israel-Gaza latest: Bodies of 1,500 Hamas militants found in Israeli territory - IDF". 10 October 2023. Archived from the original on 10 October 2023. Retrieved 10 October 2023.
    11. Fabian, Emanuel. "Authorities name 85 soldiers, 37 police officers killed in Hamas attack". The Times of Israel. Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
    12. "18 Thais Killed In Israel-Gaza Conflict: Government". Barron'S (in ఇంగ్లీష్).{{cite news}}: CS1 maint: url-status (link)
    13. "11 US citizens dead in Israel conflict, Biden says". CNN. 9 October 2023. Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    14. "Nepal confirms 10 of its citizens killed in Hamas attack on Israel". The Times of Israel. Archived from the original on 9 October 2023. Retrieved 8 October 2023.
    15. "Eight French citizens have died from the attacks in Israel". 10 అక్టో, 2023 – via The Economic Times - The Times of India. {{cite web}}: Check date values in: |date= (help)
    16. "Argentinian FM says 7 nationals killed in Hamas assault in Israel". 10 October 2023. Retrieved 10 October 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
    17. 17.0 17.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bbcforeign9oct అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    18. Times, The Moscow (10 October 2023). "4 Russians Killed, 6 Missing in Israel – Embassy". The Moscow Times.
    19. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; kyiv అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    20. "Bernard Cowan: Scottish man confirmed dead in Hamas attack on Israel". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    21. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; phnom అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    22. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; chile1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    23. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; chile2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    24. "Shani Louk: Mother pleads for help as daughter goes missing at festival". BBC News. 8 October 2023. Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
    25. "Israel-Palestine latest news: Israeli death toll passes 1,000 after Hamas attacks". The Telegraph. 10 October 2023. Retrieved 10 October 2023.
    26. "Over 2,700 injured in fighting, 605 currently hospitalized — ministry". The Times of Israel. Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
    27. "At least 7 Nepali injured, 17 held captive by Hamas in Israel". India Today. 7 October 2023. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    28. "2 Thais killed, 8 injured, 11 kidnapped in Hamas attack on Israel". Bangkok Post (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2023. Retrieved 8 October 2023.
    29. "Two Mexican citizens believed to be held captive in Gaza". The Times of Israel. Archived from the original on 9 October 2023. Retrieved 8 October 2023.
    30. "Israel Says Over 600 Dead, More Than 100 'Prisoners' In War With Hamas". Barron's. Archived from the original on 9 October 2023. Retrieved 8 October 2023.
    31. Beauchamp, Zack (7 October 2023). "Why did Hamas invade Israel?". Vox (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    32. Erlanger, Steven (7 October 2023). "An Attack From Gaza and an Israeli Declaration of War. Now What?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    33. "IDF strikes Hamas as operation 'Iron Swords' commences". The Jerusalem Post. 7 October 2023. Archived from the original on 7 October 2023. Retrieved 8 October 2023.
    34. "Israel declares war, goes after Hamas fighters and bombards Gaza". Associated Press News. The Associated Press. 7 October 2023. Archived from the original on 8 October 2023. Retrieved 7 October 2023.
    35. Said, Summer (9 October 2023). "Hamas Says Attacks on Israel Were Backed by Iran". Wall Street Journal. Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
    36. Yang, Maya; Bayer, Lili; Ho, Vivian; Fulton, Adam; Bayer (7 October 2023). "Israel says civilians and soldiers held hostage in Gaza after major Palestinian attack – live". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    37. "Opposition heads call for united front amid massive ongoing Hamas attack". The Times of Israel (in అమెరికన్ ఇంగ్లీష్). 7 October 2023. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.
    38. "Around 1,000 dead in Israel-Hamas war, as Lebanon's Hezbollah also launches strikes". South China Morning Post. 8 October 2023. Archived from the original on 8 October 2023. Retrieved 9 October 2023.
    39. "At Least 600 Israelis Killed, 2,000 Wounded as Surprise Infiltration, Massive Barrages Rock Israel; Civilians and Soldiers Held Hostage in Gaza". Haaretz (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
    40. McKernan, Bethan (7 October 2023). "Hamas launches surprise attack on Israel as Palestinian gunmen reported in south". The Guardian. Archived from the original on 7 October 2023. Retrieved 7 October 2023.


    ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు