అక్రమ్ ఖాన్ (రాజకీయ నాయకుడు)

అక్రమ్ ఖాన్ (28 నవంబర్ 1960 - 28 నవంబర్ 2020) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చచ్చరౌలీ, జగాద్రి నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1][2][3][4][5]

అక్రమ్ ఖాన్
అక్రమ్ ఖాన్ (రాజకీయ నాయకుడు)


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు కన్వర్ పాల్
నియోజకవర్గం జగాద్రి
పదవీ కాలం
2009 – 2014
ముందు సుభాష్ చంద్
తరువాత కన్వర్ పాల్
నియోజకవర్గం జగాద్రి

డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
5 మార్చి 2010 – 26 అక్టోబర్ 2014
నియోజకవర్గం జగాద్రి

హోమ్ శాఖ మంత్రి
పదవీ కాలం
1999 – 2000
నియోజకవర్గం చచ్చరౌలీ

పదవీ కాలం
1996 – 2000
ముందు మహ్మద్ అస్లాం ఖాన్
తరువాత కన్వర్ పాల్
నియోజకవర్గం చచ్చరౌలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1970-10-10) 1970 అక్టోబరు 10 (వయసు 54)
ఖిజ్రి గ్రామం, యమునానగర్ జిల్లా, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నహిద్ ఖాన్
సంతానం 2 (1 కొడుకు, 1 కూతురు)
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యవసాయ వేత్త

రాజకీయ జీవితం

మార్చు

మూలాలు

మార్చు
  1. The Tribune (29 March 2019). "Ex-Dy Speaker Akram Khan to join Cong" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
  2. TimelineDaily (8 October 2024). "Congress' Akram Khan Wins Jagadhri Constituency" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
  3. Zee News (8 October 2024). "Haryana Election Result: हरियाणा विधानसभा इलेक्शन में 5 मुसलमानों ने मारी बाजी; नूह में BJP को करारी शिकस्त". Retrieved 26 October 2024.
  4. The Hindu (8 October 2024). "Amid BJP's historic win, seven out of 10 Ministers defeated in Haryana" (in Indian English). Retrieved 26 October 2024.
  5. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.