అగర్వాల్ (అయోమయనివృత్తి)
అగర్వాల్ భారతదేశంలో కొందరి ఇంటిపేరు.
- కాజల్ అగర్వాల్ - భారతీయ చలనచిత్ర నటీమణి.
- ఆర్తీ అగర్వాల్ - తెలుగు సినిమా నటీమణి.
- అదితి అగర్వాల్ - తెలుగు సినిమా నటీమణి.
- నిషా అగర్వాల్ - తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి.
- సంధ్యా అగర్వాల్ - భారతదేశానికి చెందిన మాజీ మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
- అనూ అగర్వాల్ - ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, మోడల్.