అగర్ శాసనసభ నియోజకవర్గం

అగర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అగర్ మాల్వా, దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఅగర్ మాల్వా
లోక్‌సభ నియోజకవర్గందేవాస్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల పార్టీ
1957 మదన్‌లాల్ భారతీయ జనసంఘ్
1962
1967 భూరేలాల్ ఫిరోజియా
1972 మధుకర్ మర్మత్ కాంగ్రెస్
1977 డాక్టర్ సత్యనారాయణ జాతీయ జనతా పార్టీ
1980 భూరేలాల్ ఫిరోజియా బీజేపీ
1985 శకుంతలా బాయి చౌహాన్
1990 నారాయణ్ సింగ్ కేశరి
1993 గోపాల్ పర్మార్
1998 రాంలాల్ మాలవీయ కాంగ్రెస్
2003 రేఖా రత్నాకర్ బీజేపీ
2008[1] లాల్జీరామ్ మాల్వియా
2013[2] మనోహర్ ఉంట్వాల్
2014 గోపాల్ పర్మార్ (ఉప ఎన్నిక)
2018[3] మనోహర్ ఉంట్వాల్
(2020 జనవరిలో మరణించారు)
2020 (ఉప ఎన్నిక)[4] విపిన్ వాంఖడే కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.