దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం

దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీహోర్, అగర్ మాళ్వా, షాజాపూర్, దేవాస్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా 2008లో షాజాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా దేవాస్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.[1][2]

దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°0′0″N 76°24′0″E మార్చు
Represented byమహేంద్ర సోలంకి మార్చు
పటం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 హుకుంచంద్ కచ్చవే భారతీయ జనసంఘ్
1967-2008 సీటు లేదు : షాజాపూర్ (లోక్‌సభ నియోజకవర్గం)
2009 సజ్జన్ సింగ్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
2014 మనోహర్ ఉంట్వాల్ భారతీయ జనతా పార్టీ
2019 [3] మహేంద్ర సోలంకి
2024

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా ఓటర్లు పార్టీ ఎమ్మెల్యే
సంఖ్య (2018లో)
157 అష్ట ఎస్సీ సెహోర్ 2,48,612 బీజేపీ రఘునాథ్ సింగ్ మాలవీయ
166 అగర్ ఎస్సీ అగర్ మాల్వా 2,07,600 INC విపిన్ వాంఖడే
167 షాజాపూర్ జనరల్ షాజాపూర్ 2,21,139 INC హుకుమ్ సింగ్ కరదా
168 షుజల్‌పూర్ జనరల్ 1,95,730 బీజేపీ ఇందర్ సింగ్ పర్మార్
169 కలాపిపాల్ జనరల్ 2,02,983 INC కునాల్ చౌదరి
170 సోన్‌కాచ్ ఎస్సీ దేవాస్ 2,10,435 INC సజ్జన్ సింగ్ వర్మ
171 దేవాస్ జనరల్ 2,47,810 బీజేపీ గాయత్రి రాజే పవార్
172 హాట్పిప్లియా జనరల్ 1,86,760 బీజేపీ మనోజ్ చౌదరి
మొత్తం: 12,96,627

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. "Three new faces in Cong candidates' list". Central Chronicle. 14 March 2009. Archived from the original on 17 July 2011. Retrieved 16 April 2009. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.