అగ్నిపరీక్ష (1951 సినిమా)

అగ్నిపరీక్ష పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం.

అగ్నిపరీక్ష
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.మాణిక్యం
నిర్మాణం కోవెలమూడి భాస్కరరావు
తారాగణం లక్ష్మీరాజ్యం,
కనకం,
మాలతి,
లక్ష్మీకాంతం,
సావిత్రి,
కల్యాణం రఘురామయ్య,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
పేకేటి శివరావు,
రేలంగి,
నల్ల రామమూర్తి,
సీతారాం,
రావులపల్లి,
ఇమాం
సంగీతం గాలిపెంచెల
నేపథ్య గానం పి. లీల,
కె. రఘురామయ్య,
మాలతి,
లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ సారథీ ఫిల్మ్స్
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిర్మాణం

మార్చు

పాత్రల ఎంపిక

మార్చు

మొదట సావిత్రిని రాకుమారుడైన కథానాయకుణ్ణి లోబరుచుకునే ప్రతినాయిక ఛాయలున్న ప్రధానమైన పాత్రకి తీసుకుందామని భావించారు. అందుకుగాను ఆడిషన్స్ చేశాకా, ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆమెకు ఇందులో చిరుపాత్ర కూడా దక్కలేదు.[1]

పాటలు

మార్చు
  1. వసంత రుతువే హాయి మురిపించు - పి.లీల
  2. ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
  3. కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
  4. ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య,
  5. ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
  6. పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
 
అగ్నిపరీక్ష సినిమాలో లక్ష్మీకాంతం

వనరులు

మార్చు
  1. గార్లపాటి, పల్లవి (1 December 2014). మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఙి (6 ed.). హైదరాబాద్.{{cite book}}: CS1 maint: location missing publisher (link)