అచ్యుతాపురం (నిజాంపట్నం)

(అచ్యుతపురం(నిజాంపట్నం) నుండి దారిమార్పు చెందింది)

అచ్యుతపురం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం బొర్రావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

అచ్యుతపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అచ్యుతపురం is located in Andhra Pradesh
అచ్యుతపురం
అచ్యుతపురం
అక్షాంశరేఖాంశాలు: 15°57′58″N 80°43′40″E / 15.966218°N 80.727765°E / 15.966218; 80.727765
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522314
ఎస్.టి.డి కోడ్

ఆధ్యాత్మికం

మార్చు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, గుంటూరు హిందూధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో, అచ్యుతపురం శ్రీరామమందిరంలో, అధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. గోపూజలు, కుంకుమపూజలు నిర్వహించారు.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామంలో రు. 20 లక్షల అంచనా వ్యయంతో మంజూరయిన త్రాగునీటి ట్యాంకు నిర్మాణానికి, 20133, మార్చి-9న అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక శంకుస్థాపన చేసారు. ఈ ఏడాది పనులు ప్రారంభించారు. నిర్మాణం పూరి కావచ్చింది.[1][2]

మూలాలు

మార్చు
  1. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, జూన్-28; 1వ పేజీ.
  2. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; జూన్-29, 2014; 1వ పేజీ.