అజయ్ సింగ్ యాదవ్
అజయ్ సింగ్ యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన రేవారి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.
అజయ్ సింగ్ యాదవ్ | |||
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 25 ఫిబ్రవరి 2022 — 17 అక్టోబర్ 2024 | |||
ముందు | తామ్రధ్వజ్ సాహు | ||
---|---|---|---|
పదవీ కాలం 1991 – 2014 | |||
ముందు | రఘు యాదవ్ | ||
తరువాత | రణధీర్ సింగ్ కప్రివాస్ | ||
నియోజకవర్గం | రేవారి | ||
విద్యుత్, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2005 – 2009 | |||
నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ & ఎన్నికల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 నవంబర్ 1958 సహారన్వాస్, రేవారి | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | శకుంత్లా యాదవ్ | ||
సంతానం | చిరంజీవ్ రావుతో సహా 2[1] | ||
నివాసం | 315-L, మోడల్ టౌన్, రేవారి-123401 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅజయ్ సింగ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో రేవారి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989 నుండి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2005 నుండి 2009 వరకు విద్యుత్, అటవీ & పర్యావరణ శాఖ మంత్రిగా, 2009 నుండి 2014 వరకు నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ & ఎన్నికల శాఖ మంత్రిగా పని చేశాడు.[4][5] ఆయన ఆ తరువాత 25 ఫిబ్రవరి 2022 నుండి 17 అక్టోబర్ 2024 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ The Times of India (21 October 2019). "Three familes, three generations, 70 years: The battle for Rewari continues". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "MLA Details". Archived from the original on 3 March 2016. Retrieved 23 July 2009.
- ↑ The Economic Times (28 September 2014). "Congress stalwart 6-time MLA Ajay Singh Yadav in fray again". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "Haryana Election Result : रेवाड़ी में इस बार फेल हुए लालू यादव के दामाद चिरंजीवी राव, BJP के लक्ष्मण सिंह ने हराया". 8 October 2024. Retrieved 6 November 2024.
- ↑ The Times of India (9 October 2024). "In seat father won 5 times, Chiranjeev loses to BJP". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (17 October 2024). "AICC OBC wing chief Capt Ajay Yadav quits as rumblings in Haryana Congress grow louder" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ India Today (20 October 2024). "Congressman by birth: Ex-Haryana Minister just two days after quitting party" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.