అజిత్ కుమార్

అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు.తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.

అజిత్ కుమార్
Ajith Kumar at Irungattukottai Race Track.jpg
జన్మ నామంఅజిత్ కుమార్ సుబ్రమణియం
జననం 1971
క్రియాశీలక సంవత్సరాలు 1992 - ఇప్పటి వరకు
భార్య/భర్త షాలిని
(2000 - ఇప్పటివరకు)

నేపధ్యముసవరించు

సికింద్రాబాద్ లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా అజిత్ కు ఎక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా కూడా అజిత్ కు ప్రేక్షకుల ఆదరణ అదే స్థాయిలో ఉంటోంది. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం.. అతడు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్్ ఫార్ములా తీ్ర సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు.

సినిమాల్లోసవరించు

మొదటి రోజులుసవరించు

కుమార్ ఇండియా లోని సికింద్రాబాద్ లో పుట్టాడు. తనకి చిన్నప్పుడూ తమిళ్ రాదు అయిన్నప్పటీకి సినిమ హిరోగా తమిళ హిరోగా పేరు తమిలళ్ లో మంచి పేరు తెచ్చుకునాడూ. కుమార్ తన విద్యను అసాన్ మెమొరియల్ సెకండరీ స్కూ

నటించిన సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు