వాలి ఎస్.జె.సూర్య దర్శకత్వంలో 1999, అక్టోబర్ 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం తమిళంలో అదే పేరుతో వెలువడిన సినిమా దీనికి మాతృక.[1]

వాలి
(1999 తెలుగు సినిమా)

సినిమా డివిడి కవర్
దర్శకత్వం ఎస్.జె.సూర్య
నిర్మాణం ఎం.సుధాకర్, ఎ.బి.జగన్ మోహనరావు, కె.శోభన్ బాబు
రచన ఎస్.జె.సూర్య
తారాగణం అజిత్ కుమార్,
సిమ్రాన్,
జ్యోతిక,
లివింగ్‌స్టన్
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ శ్రీ మహాగణపతి కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

తెలుగు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.."భువనచంద్రహరిహరన్, శ్రీనివాసమూర్తి, సవితారెడ్డి6:04
2."హోలాలా హొలాలా"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత5:31
3."నింగినే దించనా"శివగణేష్ఉన్ని కృష్ణన్, అనూరాధా శ్రీరామ్6:04
4."వయ్యారాల ఆ వెన్నెల"శివగణేష్మనో, అనూరాధా శ్రీరామ్6:23
5."ఏప్రిల్ మాసంలో"భువనచంద్రఉన్ని కృష్ణన్, హరిణి5:28
Total length:29:27

మూలాలు సవరించు

  1. వెబ్ మాస్టర్. "Vaali (S.J. Surya) 1999". ఇండియన్ సినిమా. Retrieved 9 October 2022.