వలిమై 2022లో విడుదలైన పాన్ ఇండియా సినిమా. జీ స్టూడియోస్‌ , బేవ్యూ ప్రాజెక్ట్స్‌ బ్యానర్స్‌పై బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఇనుమూరి గోపీచంద్‌ విడుదల చేయగా హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, సుమిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కావాల్సిన ఉండగా కరోనా కారణంగా వాయిదా పడి ఫిబ్రవరి 24న విడుదల చేసి, ‘జీ-5’ ఓటీటీ లో మార్చి 25 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

వలిమై
దర్శకత్వంహెచ్. వినోద్
రచనహెచ్. వినోద్
నిర్మాతబోనీ కపూర్
తారాగణం
ఛాయాగ్రహణంనీరవ్ షా
కూర్పువిజయ్ వెల్ కుట్టి
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ సంగీతం:
జిబ్రాన్‌
పాటలు:
యువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్‌
బేవ్యూ ప్రాజెక్ట్స్‌
పంపిణీదార్లుఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ (గోపీచంద్ ఇనుమూరి)
విడుదల తేదీ
24 ఫిబ్రవరి 2022 (2022-02-24)
సినిమా నిడివి
179 నిముషాలు
187 నిముషాలు (డెలిటెడ్ సీన్స్)[1]
దేశం భారతదేశం
భాషలు
 • తమిళ్ (మాతృక)
 • తెలుగు (డబ్బింగ్)
 • కన్నడ (డబ్బింగ్)
 • హిందీ (డబ్బింగ్)
బడ్జెట్150 కోట్లు

విశాఖ నగరంలో వరుసగా నేరాలు (హత్యలు, చైన్ స్నాచింగ్స్, డ్రగ్స్ దందా), యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారతారు. ప్రభుత్వం వీటిని ఆపడానికి ఏసీపీ అర్జున్ కుమార్ (అజిత్) ని విజయవాడ నుంచి విశాఖకు బదిలీ చేస్తారు. విశాఖలో నేరాలు అన్నిటికీ ఓ బైకర్స్ గ్యాంగ్ కారణం అని అర్జున్ తెలుసుకుంటాడు. ఆబైక్ గ్యాంగ్ మాఫియాని నరేన్ (కార్తికేయ) ను అర్జున్ ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
 1. "Valimai – Certificate Detail". Central Board of Film Certification. 17 January 2022. Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
 2. Eenadu (27 March 2022). "ఓటీటీలో 'వలిమై'రికార్డు". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
 3. Eenadu (24 February 2022). "రివ్యూ: వలిమై". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
 4. Namasthe Telangana (24 February 2022). "'వలిమై' రివ్యూ". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
 5. HMTV (12 July 2021). "వైరలౌతోన్న అజిత్ 'వాలిమై' ఫస్ట్ లుక్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
 6. Namasthe Telangana (19 February 2022). "ఆ లెక్కల్ని పట్టించుకోను!". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
 7. Eenadu (23 February 2022). "'వలిమై' కొత్త అనుభూతిని పంచుతుంది". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=వలిమై&oldid=4004472" నుండి వెలికితీశారు