అజియోన్ శాసనసభ నియోజకవర్గం

అజియోన్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోజ్‌పూర్ జిల్లా, అర్రా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  చార్పోఖారి, గర్హాని, అజియాన్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
అజియోన్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాభోజ్‌పూర్
నియోజకవర్గం సంఖ్యా195
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఅర్రా

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009లో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది
2010[2] శివేష్ రామ్ భారతీయ జనతా పార్టీ
2015[3] ప్రభునాథ్ ప్రసాద్ జనతాదళ్ (యునైటెడ్)
2020[4] మనోజ్ మంజిల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2013-12-20.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.