అర్రా లోక్‌సభ నియోజకవర్గం

అర్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో భోజ్‌పూర్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాలను కలిగి ఉంది.

అర్ర
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°36′0″N 84°42′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు 2020 ఎమ్మెల్యే పార్టీ
192 సందేశ్ కిరణ్ దేవి ఆర్జేడీ
193 బార్హరా రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ బీజేపీ
194 అర్రా అమరేంద్ర ప్రతాప్ సింగ్ బీజేపీ
195 అజియోన్ (ఎస్సీ) మనోజ్ మంజిల్ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్
196 తరారి సుధామ ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్
197 జగదీష్‌పూర్ రామ్ విష్ణుం సింగ్ ఆర్జేడీ
198 షాపూర్ రాహుల్ తివారి ఆర్జేడీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 బలి రామ్ భగత్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967
1971
1977 చంద్రదేవ్ ప్రసాద్ వర్మ జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1984 బలి రామ్ భగత్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామేశ్వర ప్రసాద్ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్
1991 రామ్ లఖన్ సింగ్ యాదవ్ జనతాదళ్
1996 చంద్రదేవ్ ప్రసాద్ వర్మ
1998 HP సింగ్ సమతా పార్టీ
1999 రామ్ ప్రసాద్ సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2004 కాంతి సింగ్
2009 మీనా సింగ్ జనతాదళ్ (యునైటెడ్)
2014 రాజ్ కుమార్ సింగ్[1] భారతీయ జనతా పార్టీ
2019[2]

మూలాలు మార్చు

  1. Business Standard (2019). "Arrah Lok Sabha Election Results 2019". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు