అజ్మత్ రాణా

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అజ్మత్ రాణా (1951, నవంబరు 3 – 2015, మే 30)[1] పాకిస్తానీ మాజీ క్రికెటర్.

అజ్మత్ రాణా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1951-11-03)1951 నవంబరు 3
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
మరణించిన తేదీ2015 మే 30(2015-05-30) (వయసు 63)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
బంధువులుషఫ్కత్ రానా (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 1 2
చేసిన పరుగులు 49 42
బ్యాటింగు సగటు 49.00 42.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 49 22*
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

జననం మార్చు

అజ్మత్ రాణా 1951, నవంబరు 3న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్ లో జన్మించాడు. ఇతను టెస్ట్ క్రికెటర్ షఫ్కత్ రానా, అంపైర్ షకూర్ రాణా తమ్ముడు.

క్రికెట్ రంగం మార్చు

1980లో ఒక టెస్ట్ మ్యాచ్, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[2] పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో మంచి ఆటతీరుతో ఎడమచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1979-80లో లాహోర్‌లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా టెస్ట్ మ్యాచ్ కి ఎంపికయ్యాడు. తన ఏకైక ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు.[3] ముస్లిం కమర్షియల్ బ్యాంక్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

మరణం మార్చు

అజ్మత్ రాణా 2015, మే 30న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్ లో మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. "Former Pakistan cricketer Azmat Rana passes away". Archived from the original on 14 September 2015. Retrieved 1 June 2015.
  2. "Azmat Rana". www.cricketarchive.com. Retrieved 2010-02-20.
  3. "PAK vs AUS, Australia tour of Pakistan 1979/80, 3rd Test at Lahore, March 18 - 23, 1980 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.
  4. "Azmat Rana dies aged 63". ESPNCricinfo. Retrieved 31 May 2015.