అటవీ చైతన్య ద్రావణం
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: రుద్రుడు చెచ్క్వికి (talk | contribs) 21 నెలల క్రితం. (Update timer) |
అటవీ చైతన్య ద్రావణం
కావలసిన పదార్ధాలు :
- 20 లీటర్ల కుండ. - 1
- అడవి మట్టి - రెండు పిడికిళ్లు
- కొర్రలు/రాగి/ఉదలు పిండి (ఏదైనా ఒకటి ). - 250 గ్రాములు
- సెనగ పిండి/ ఉలవల పిండి / ద్విదళ జాతి గింజల పిండి (ఏదైనా ఒకటి ) - 250 గ్రాములు
- తాటి బెల్లం - 50 గ్రాములు
- 20 లీటర్ల నీరు
తాయారు చేసే పద్దతి : పై అన్ని కుండ నందు కలిపి, కుండను నీడలో కుండ మునిగే అంతవరకు గుంత తీసి , కుండను భూమిలో అంటే పై మూత నాలుగు అంగుళాలు పైకి ఉండే విధంగా కుండను పూడ్చి పైన మూత ఉంచి ఆ పైన ఎండ తగలకుండా చెత్త ( ఆకులు ) వేయాలి . దీనిని ప్రతి రోజు కలియ తిప్పాలి. ఈ అటవీ చైతన్య ద్రావణం 4 నుండి 5 రోజులలో తాయారు అవుతుంది.
వాడే విధానం: భూమిని దున్నిన తరువాత సాయంత్ర సమయాలలో పిచికారీ చేసుకోవాలి . ఈవిధంగా వారానికి ఒక సరి చెప్పున పిచికారీ చేసిన యడల 4 నెలల నుండి 6 నెలలలో భూమి మొక్కలకు కావలిసిన సూక్ష్మ జీవులతో సంవృద్ధి చెందుతుంది. దీనిని డ్రిప్ ద్వారా కానీ క్లాల్వల ద్వారా కానీ పారించవచ్చు.
మరికొన్ని ద్రావణాలు/కాషాయాలు
- అటవీ చైతన్య ద్రావణం
- శిలీంద్ర సంహారిణి
- వేప గింజల కషాయం
ఇవీ చూడండి
మార్చు- సుభాష్ పాలేకర్
- వ్యవసాయం
- హరిత విప్లవం
- ఎరువు
- వ్యవసాయదారుడు
- ప్రకృతి వ్యవసాయం
- నీమాస్త్రం
- దేశవాళీ వరి వంగడాలు
- ఆవు
- అటవీ చైతన్య ద్రావణం
- శిలీంద్ర సంహారిణి
- వేప గింజల కషాయం