అట్లూరి చౌదరాణి
రచయిత్రి, అనువాదకురాలు
అట్లూరి చౌదరాణి (25 జూలై , 1935 - 6 మే, 1996), రచయిత, అనువాదకురాలు.[1]
చౌదరాణి | |
---|---|
జననం | తెనాలి, గుంటూరు జిల్లా, మదరాసు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1935 జూలై 25
మరణం | 1996 మే 6 | (వయసు 60)
వృత్తి | రచయిత, అనువాదకురాలు |
జీవిత భాగస్వామి | అట్లూరి పిచ్చేశ్వరరావు |
పిల్లలు | అనిల్ అట్లూరి |
తల్లిదండ్రులు |
|
బంధువులు | త్రిపురనేని గోపీచంద్ (సోదరుడు) |
జీవితం
మార్చుచౌదరాణి 25 జూలై , 1935 న గుంటూరు జిల్లా తెనాలి లో ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, కవి, శతావధాని, బార్-ఎట్-లా, కవిరాజు త్రిపురనేని రామస్వామి , అన్నపూర్ణలకు జన్మించింది. ప్రముఖ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు ని వివాహమాడింది. వీరికి ఒక కుమారుడు, అనిల్ అట్లూరి. 1969 లో తమిళనాడులోని మద్రాసు పట్టణంలో తొలి తెలుగు పుస్తకాల విక్రయశాలని ప్రారంభించింది. [1] మే 6, 1996 లో హృద్రోగంతో మరణించింది. తెలుగులో ప్రముఖ రచయిత త్రిపురనేని గోపిచంద్ , ఈమెకి సోదరుడు. [2]
రచనలు
మార్చుఈమె కథలు, నవలలు రచించింది.
- శాంతి స్వగతం
- కాల్ నంబర్ 222444
నవలలు
మార్చు- అగ్నిపూలు
- నిశ్శబ్దతరంగాలు (1977)
- జీవనసంధ్య
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 https://www.bbc.com/telugu/other-news-43187424
- ↑ https://www.sakshi.com/news/family/chennai-central-telugu-their-chat-214902
- ↑ కథానిలయం. "రచయిత: అట్లూరి చౌదరాణి". kathanilayam.com. Manasu Foundation. Retrieved 6 September 2022.