అడంపూర్ శాసనసభ నియోజకవర్గం (హర్యానా)
(అడంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
అడంపూర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ లోక్సభ నియోజకవర్గం, హిసార్ జిల్లా పరిధిలో ఉంది.
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | పేరు | పార్టీ | |
1967 | హెచ్ సింగ్ | కాంగ్రెస్ | |
1968 | భజన్ లాల్ | ||
1977 | జనతా పార్టీ | ||
1982 | కాంగ్రెస్ | ||
1987 | |||
1991 | |||
1996 | |||
2000 | |||
2005 | కులదీప్ బిష్ణోయ్ | ||
2009 | హర్యానా జనహిత్ కాంగ్రెస్ | ||
2012 (ఉప ఎన్నిక) | రేణుకా బిష్ణోయ్ | ||
2014 | కులదీప్ బిష్ణోయ్[1] | ||
2019 | కాంగ్రెస్ | ||
2022 (ఉప ఎన్నిక) | భవ్య బిష్ణోయ్[2] | బీజేపీ |
2022 ఎన్నికల ఫలితం మార్చు
హర్యానా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ఆదంపూర్ | ||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
బీజేపీ | భవ్య బిష్ణోయ్ | 67,492 |
కాంగ్రెస్ | జై ప్రకాష్ | 51,752 |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | కుర్దారం నంబర్దార్ | 5,248 |
ఆప్ | 3,420 | |
మెజారిటీ | 15,740 |
2019 ఎన్నికల ఫలితం మార్చు
2019 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్ | |||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
కాంగ్రెస్ | కులదీప్ బిష్ణోయ్ | 63,693 | |
బీజేపీ | సోనాలి ఫోగట్ | 34,222 | |
జానాయక్ జనత పార్టీ | రమేష్ కుమార్ | 15,457 | |
సీపీఐ(ఎం) | సురేష్ | 2,088 | |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | రాజేష్ గోదార | 1,994 | |
మెజారిటీ | 29,471 | ||
పోలింగ్ శాతం | 1,23,326 |
2014 ఎన్నికల ఫలితం మార్చు
2014 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
HJC(BL) | కులదీప్ బిష్ణోయ్ | 56,757 | 47.1 | 1.33 | |
INLD | కుల్వీర్ సింగ్ | 39,508 | 32.78 | 24.55 | |
కాంగ్రెస్ | సతీందర్ | 10,209 | 8.47 | 31.59 | |
బీజేపీ | కరణ్ సింగ్ | 8,319 | 6.9 | 5.75 | |
మెజారిటీ | 17,249 | 14.32 | 8.61 | ||
పోలింగ్ శాతం | 1,20,507 | 78.21 | 2.96 |
మూలాలు మార్చు
- ↑ "Haryana Congress leader Kuldeep Bishnoi resigns as MLA, wants his son to contest" (in ఇంగ్లీష్). 3 August 2022. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ The Hindu (6 November 2022). "TRS wins Mungode, BJP bags Adampur" (in Indian English). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.