అడంపూర్ శాసనసభ నియోజకవర్గం (హర్యానా)
అడంపూర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ లోక్‌సభ నియోజకవర్గం, హిసార్ జిల్లా పరిధిలో ఉంది.
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
1967[1] | హెచ్ సింగ్ | కాంగ్రెస్ | |
1968[2] | భజన్ లాల్ | ||
1977[3] | జనతా పార్టీ | ||
1982[4] | కాంగ్రెస్ | ||
1987[5] | |||
1991[6] | |||
1996[7] | |||
2000[8] | |||
2005[9] | కుల్‌దీప్ బిష్ణోయ్ | ||
2009[10][11] | హర్యానా జనహిత్ కాంగ్రెస్ | ||
2011 (ఉప ఎన్నిక)[12] | రేణుకా బిష్ణోయ్ | ||
2014[13] | కుల్‌దీప్ బిష్ణోయ్[14] | ||
2019[15][16] | కాంగ్రెస్ | ||
2022 (ఉప ఎన్నిక) | భవ్య బిష్ణోయ్[17] | బీజేపీ | |
2024[18] | చందర్ ప్రకాష్ | కాంగ్రెస్ |
2022 ఎన్నికల ఫలితం
మార్చుహర్యానా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ఆదంపూర్ | ||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
బీజేపీ | భవ్య బిష్ణోయ్ | 67,492 |
కాంగ్రెస్ | జై ప్రకాష్ | 51,752 |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | కుర్దారం నంబర్దార్ | 5,248 |
ఆప్ | 3,420 | |
మెజారిటీ | 15,740 |
2019 ఎన్నికల ఫలితం
మార్చు2019 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్ | |||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
కాంగ్రెస్ | కుల్‌దీప్ బిష్ణోయ్ | 63,693 | |
బీజేపీ | సోనాలి ఫోగట్ | 34,222 | |
జానాయక్ జనత పార్టీ | రమేష్ కుమార్ | 15,457 | |
సీపీఐ(ఎం) | సురేష్ | 2,088 | |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | రాజేష్ గోదార | 1,994 | |
మెజారిటీ | 29,471 | ||
పోలింగ్ శాతం | 1,23,326 |
2014 ఎన్నికల ఫలితం
మార్చు2014 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
HJC(BL) | కుల్‌దీప్ బిష్ణోయ్ | 56,757 | 47.1 | 1.33 | |
INLD | కుల్వీర్ సింగ్ | 39,508 | 32.78 | 24.55 | |
కాంగ్రెస్ | సతీందర్ | 10,209 | 8.47 | 31.59 | |
బీజేపీ | కరణ్ సింగ్ | 8,319 | 6.9 | 5.75 | |
మెజారిటీ | 17,249 | 14.32 | 8.61 | ||
పోలింగ్ శాతం | 1,20,507 | 78.21 | 2.96 |
మూలాలు
మార్చు- ↑ "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "Haryana Assembly Election Results in 1968". Archived from the original on 20 April 2021.
- ↑ "1977 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1982 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1987 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ NDTV (4 December 2011). "Congress wins Ratia; Haryana Janhit Congress retains Adampur seat". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "Haryana Congress leader Kuldeep Bishnoi resigns as MLA, wants his son to contest" (in ఇంగ్లీష్). 3 August 2022. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Hindu (6 November 2022). "TRS wins Mungode, BJP bags Adampur" (in Indian English). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.