అడపావారిపాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
అడపావారిపాలెం, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అడపావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′18″N 80°59′04″E / 16.055054°N 80.984461°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | కొల్లి చక్రపాణి |
పిన్ కోడ్ | 521125 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం పెదకళ్ళేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ అమ్మగారు తల్లి ఆలయం
మార్చుఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, 2016, మే-13వతేదీ శుక్రవారం నుండి 15వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. 13వతేదీ శుక్రవారంనాడు వృక్షపూజ, ఇతర ప్రత్యేకపూజాకార్యక్రమాలు, 14వతేదీ శనివారంనాడు అమ్మవారికి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేయించడం, బంగారుపుట్ట, జ్యోతులతో గ్రామోత్సవం, 15వ తేదీ ఆదివారంనాడు నైవేద్యాల సమర్పణ, అమ్మవారి ఆలయ పునఃప్రవేశం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చుమూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-12; 3వపేజీ.