అడాగ్రాసిబ్
అడాగ్రాసిబ్, అనేది క్రజాటి బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది మరొక చికిత్స జాబితాలో విఫలమైన క్పాస్ జి12సి-పరివర్తన చెందిన అధునాతన క్యాన్సర్ కోసం ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
{(2S)-4-[7-(8-chloronaphthalen-1-yl)-2-{[(2S)-1methylpyrrolidin-2-yl]methoxy}-5,6,7,8tetrahydropyrido[3,4-d]pyrimidin-4-yl]-1-(2-fluoroprop2-enoyl)piperazin-2-yl}acetonitrile | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Krazati |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a623003 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Rx-only (EU) |
Routes | By mouth |
Identifiers | |
CAS number | 2326521-71-3 |
ATC code | L01XX77 |
PubChem | CID 138611145 |
DrugBank | DB15568 |
UNII | 8EOO6HQF8Y |
KEGG | D12301 |
Synonyms | MRTX-849 |
Chemical data | |
Formula | C32H35ClFN7O2 |
|
సాధారణ దుష్ప్రభావాలలో అతిసారం, వికారం, కండరాల నొప్పి, కాలేయ సమస్యలు, మూత్రపిండ సమస్యలు, శ్వాసలోపం, తక్కువ పొటాషియం, తక్కువ సోడియం, తక్కువ తెల్ల రక్త కణాలు, వాపు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు క్యూటీ పొడిగింపు, న్యుమోనైటిస్ కలిగి ఉండవచ్చు.[1]
అడాగ్రాసిబ్ 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి సంవత్సరానికి 237,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "DailyMed - KRAZATI- adagrasib tablet, coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 14 January 2023. Retrieved 12 January 2023.
- ↑ "FDA Approves Rescue Combination Medication for Asthma". Formulary Watch (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 12 January 2023.