అడుగు (2009 సినిమా)

అడుగు 2009 జూలై 24న విడుదలైన తెలుగు సినిమా.మాథవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి నిర్మించిన ఈ చిత్రానికి వీర ప్రసాద్ నీలం దర్శకత్వం వహించాడు. నూతన నటీనటులైన సమరేంద్ర, రీచాసోనీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జీవన్ థామస్ సంగీతాన్నందించాడు.

అడుగు
(2009 తెలుగు సినిమా)
తారాగణం బ్రహ్మానందం, సమరేంద్ర, రిచా సోనీ
విడుదల తేదీ 24 జూలై 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • సమర్పణ: బొమ్మకంటి సుధీర్ బాబు
 • నిర్మాత: బొమ్మకంటి మాధవి
 • చిత్రానువాదం, దర్శకత్వం: వీర ప్రసాద్ నీలం
 • బ్యానర్: మాథవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్
 • కథ: బొమ్మకంటి సుధాకర్
 • మాటలు: తిరుమలసెట్టి సుధాకర్, మాల్కారి శ్రీనివాస్, సకినాల క్రాంతి, వైభవ్ శ్రీనివాస్
 • పాటలు: భాస్కరభట్ల,పెద్దాడ మూర్తి, ప్రసాద్ మూర్తి
 • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.: బి.శంకర్
 • కళ: ఉత్తర కుమార్
 • పోరాటాలు: సతీష్
 • కొరియాగ్రఫీ: రమేష్ ఎరోల
 • కూర్పు: మర్తాండ్ ఎ.వెంకటేష్
 • ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
 • సంగీతం: జీవన్ థామస్

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు

 • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అడుగు
 • "Adugu Telugu Full Movie | Samarendra | Richa Soni | Veeraprasad Neelam - YouTube". www.youtube.com. Retrieved 2020-08-06.