అడ్డాల పాలెం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..ఈ గ్రామంలో ఎక్కువగా గల్ఫ్ ప్రాంతములో స్థిరపడిన వారు ఉంటారు. ఈ గ్రామం మీదుగా అంతర్వేది వెళ్ళుటకు ఒక మార్గం ఉంది.

అడ్డాలపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
అడ్డాలపాలెం is located in Andhra Pradesh
అడ్డాలపాలెం
అడ్డాలపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°23′04″N 81°47′54″E / 16.38435°N 81.79825°E / 16.38435; 81.79825
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం సఖినేటిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు