అత్త పోరు 1977, అక్టోబరు 2న విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో జయచంద్రన్, లక్ష్మి నటించారు. గణేష్ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై కె.సుజాత నిర్మించిన ఈ సినిమాకు కాశిలింగం దర్శకత్వం వహించాడు. పి.రామకృష్ణారావు సమర్పించిన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతాన్నందించాడు.[1]

అత్తపోరు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కాశిలింగం
నిర్మాణం కె.సుజాత
కథ కొడాలి గోపాలరావు
తారాగణం జయచంద్రన్,
లక్ష్మి
సంగీతం బి.గోపాలం
నిర్మాణ సంస్థ గణేష్ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Atha Poru (1977)". Indiancine.ma. Retrieved 2021-06-18.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అత్తపోరు&oldid=3474116" నుండి వెలికితీశారు