అత్తా కోడళ్లు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనుపమా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజ్ - కోటి సంగీతాన్నందించారు.

అత్తాకోడళ్లు
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శరత్
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • విజయశాంతి
  • చంద్రమోహన్
  • బాబూమోహన్
  • రాజ్‌కుమార్
  • గిరిబాబు
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • శ్రీకన్య
  • లతశ్రీ
  • సిల్క్ స్మిత
  • వై విజయ
  • అన్నపూర్ణ
  • కాంతారావు
  • గొల్లపూడి మారుతీ రావు
  • చలపతి రావు
  • ఆలీ
  • కైకాల సత్యనారాయణ
  • శారద

సాంకేతిక వర్గం

మార్చు
  • సమర్పణ: పి.వి.రాజేశ్వరరావు, శ్యాం సుందర్ పుల్జాల్
  • నిర్మాణ సంస్థ:అనుపమ ప్రొడక్షన్స్
  • పాటలు: వేటూరి సుందరరామ మూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర,, ఎస్.పి.శైలజ, రాధిక, వందేమాతరం శ్రీనివాస్
  • డబ్బింగ్: శేఖర్
  • కళ:చంటి
  • నృత్యాలు: తార, డి.కె.ఎస్.బాబు
  • కూర్పు: మురళి - రామయ్య
  • సంగీతం: రాజ్‌ కోటి
  • కథ, మాటలు: ఓంకార్
  • నిర్మాత: పి.బలరాం
  • దర్శకత్వం: శరత్
  • నంద నందనా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. కె. ఎస్. చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
  • అంకాలమ్మనురో, రచన: వేటూరి, గానం. రాధిక, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీ కొంగు జారనేల, రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర బృందం
  • చందనం., రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కౌగిలిస్తాను రారా., రచన: వేటూరి, గానం. రాధిక, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • వన్నెలాడి వస్తోంది, రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, ఎస్ పి శైలజ, రాధిక, వందేమాతరం శ్రీనివాస్ .

మూలాలు

మార్చు
  1. "Aththalu Kodallu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2021-10-27. Retrieved 2020-08-07.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog .

బాహ్య లంకెలు

మార్చు