అత్త మెచ్చిన అల్లుడు 1989లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, భానుమతి, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

అత్త మెచ్చిన అల్లుడు
(1989 తెలుగు సినిమా)
TeluguFilm AthaMechinaAlludu.JPG
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం వాకాడ అప్పారావు
తారాగణం కృష్ణ,
సత్యనారాయణ,
భానుమతి
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లలితా కళాంజలి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలను కె.వి.మహదేవన్ స్వరపరిచాడు. ఈ పాటలను పి.భానుమతి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వందేమాతరం శ్రీనివాస్ గానం చేయగా, సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసారు.[2]

  • అత్త మెచ్చిన అల్లుడు
  • దైవమా పదిలమా
  • ఘల్లు ఘల్లున
  • పాటంతే కాదురా
  • రైతు బాంధవులు
  • తూర్పున పొడిసాడు

మూలాలుసవరించు

  1. "సినిమా ముచ్చట్లు అత్త మెచ్చిన అల్లుడు" [Cinema talks: Aththa Mechhina Alludu]. Andhra Patrika. 2020-01-23.
  2. "Atha Mechina Alludu Songs".

బాహ్య లంకెలుసవరించు