అద్దాలమేడ 1964 ఫిబ్రవరి 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

అద్దాలమేడ
(1964 తెలుగు సినిమా)
Addala Meda 1964.jpg
దర్శకత్వం స్వామి మహేష్
నిర్మాణం సి.వి.గోపాల్
తారాగణం చిత్తూరు నాగయ్య,
ఎం. ఆర్. రాధ,
టి. ఆర్. రాధారాణి,
టి. ఆర్.సరోజ,
అశోకన్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం ఎస్.జానకి,
వైదేహి,
కె.రాణి,
రామచంద్రరావు
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ బాలమురుగన్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందరి కందని యవ్వనమిదియే కన్నారా - రామం
  2. చెలియ ముఖం వెలుగు ఫలం పండె కలసి సేవచేయు పడతులకు - కె.రాణి బృందం
  3. జాలం ఏలో ఈ వేళలనే బంతులాడి తూలు - ఎస్.జానకి, రామచంద్రరావు
  4. మారు మాట చెప్పజాలనే బాల మల్లాడియైనవి వెల్లువగా - వైదేహి
  5. మోడైన జీవితమే పూచిన ఓ పూలమాల నేడాయె మా హృదయం - ఎస్.జానకి
  6. రాశి చుడవచ్చు అద్దాన మొగం జాడ తెలుపగా

మూలాలుసవరించు