అనిఖా సురేంద్రన్

అనిఖా సురేంద్రన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం మరియు తమిళ్ సినిమాల్లో నటించింది. అనిఖా సురేంద్రన్ 2010లో మలయాళం సినిమా కధ తుదరున్ను ద్వారా బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ సినిమాలు ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ లో అజిత్ కూతురిగా, మమ్ముటి నటించిన మలయాళ సినిమా ‘గ్రేట్ ఫాదర్’ లో ఆయన కూతురి పాత్రలో పాటు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2]

అనిఖా సురేంద్రన్
జననం (2004-11-28) 2004 నవంబరు 28 (వయస్సు 17)[1]
మంజేరి, కేరళ, భారతదేశం
విద్య
  • నజరేత్ స్కూల్, మంజేరి, మలప్పురం జిల్లా
  • దేవగిరి పబ్లిక్ స్కూల్, కాలికట్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాషా ఇతర విషయాలు
2007 చోటా ముంబై వాస్కో కూతురు మలయాళం
2010 కధ తుదరున్ను లయ మలయాళం
ఫోర్ ఫ్రెండ్స్ దేవూట్టి
2011 రేస్ అచ్చు
2012 బావుత్తియుడే నామత్తిల్ సేతు కూతురు
2013 5 సుందరికల్ సేతు లక్ష్మి ఆంథాల‌జీ;

సెగ్మెంట్ : సేతు లక్ష్మి

నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి వాప్యామోల్
2014 నాయన నాయన
ఒన్నుమ్ మిండతే కుంచి
2015 ఎన్నై అరిందాల్ ఇషా తమిళ్ తమిళంలో మొదటి సినిమా
భాస్కర్ ది రాస్కేల్ శివాని మలయాళం
నానుమ్ రౌడీదాన్ కాదంబరి తమిళ్
2016 మీరుతన్ విద్య
2017 ది గ్రేట్ ఫాదర్ సారా డేవిడ్ మలయాళం
2018 జానీ జానీ ఎస్ అప్పా నందన
2019 విశ్వాసం శ్వేతా తమిళ్ \ తెలుగు
2022 మామానితన్ పోస్ట్ ప్రొడక్షన్
పవర్ ఫులీ యూర్స్ వేద మలయాళం

మూలాలుసవరించు

  1. "Anikha Surendran's adorable 17th birthday celebration photos out". indiaglitz.com. 29 November 2021.
  2. 10TV (11 February 2021). "నాగ్ సినిమాలో అనిఖా సురేంద్రన్" (in telugu). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులుసవరించు